MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• International
• బంపర్ ఆఫర్ : కుక్కను తిప్పితే.. నెలకు రెండు లక్షల జీతం..

బంపర్ ఆఫర్ : కుక్కను తిప్పితే.. నెలకు రెండు లక్షల జీతం..

మీరు పెట్ లవరా? కుక్కలంటే చాలా ఇష్టమా? అయితే ఈ జాబ్ కు మీరు అప్లై చేయచ్చు. ఎంచక్కా సంవత్సరానికి 29 లక్షల జీతాన్ని తీసుకోవచ్చు. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజంగా నిజం..

Bukka Sumabala | Published : Oct 27 2020, 11:41 AM
2 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
18

మీరు పెట్ లవరా? కుక్కలంటే చాలా ఇష్టమా? అయితే ఈ జాబ్ కు మీరు అప్లై చేయచ్చు. ఎంచక్కా సంవత్సరానికి 29 లక్షల జీతాన్ని తీసుకోవచ్చు. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజంగా నిజం..

మీరు పెట్ లవరా? కుక్కలంటే చాలా ఇష్టమా? అయితే ఈ జాబ్ కు మీరు అప్లై చేయచ్చు. ఎంచక్కా సంవత్సరానికి 29 లక్షల జీతాన్ని తీసుకోవచ్చు. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజంగా నిజం..

మీరు పెట్ లవరా? కుక్కలంటే చాలా ఇష్టమా? అయితే ఈ జాబ్ కు మీరు అప్లై చేయచ్చు. ఎంచక్కా సంవత్సరానికి 29 లక్షల జీతాన్ని తీసుకోవచ్చు. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజంగా నిజం..

28

లండ‌న్‌కు చెందిన ‘జోసఫ్ హేజ్ ఆరోన్‌సన్’ అనే న్యాయవాద సంస్థ ఇటీవల ఓ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. దీని ప్రకారం ఈ సంస్థలోని ఓ సీనియర్ అధికారికి చెందిన ఓ కుక్కను వాకింగ్ కు తీసుకువెళ్లేందుకు మనిషి కావాలంటూ ప్రకటించింది.

38

కుక్కను ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ కు తీసుకువెళ్లాలని దీనికోసం సంవత్సరానికి 30 వేల పౌండ్లు జీతం ఇస్తామని ఆ సంస్థ ప్రకటించింది. దీనికి జెండర్ డిఫరెన్స్ లేదని, ఆడా,మగ ఎవరైనా అప్లై చేసుకోవచ్చని తెలిపింది.

48

కాకపోతే అప్లై చేసుకునేవారు పెట్ లవర్స్ ముఖ్యంగా డాగ్ లవర్స్ అయి ఉంటే బెటర్ అని చెప్పుకొచ్చింది. జీతం ఇంత ఆకర్షణీయంగా ఉంటే కుక్కలేం ఖర్మ దేన్ని ప్రేమించమన్నా ప్రేమిస్తాం అనుకుంటున్నారా? దీంతోపాటు మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది.

58

అదేంటంటే ఆకర్షణీయమైన జీతంతో పాటు పెన్షన్, జీవిత బీమా, ఆరోగ్య బీమా, డెంటల్ బీమా సదుపాయాలను కూడా ఉన్నాయి. వీకెండ్ లో శని, ఆదివారాలు సెలవులు తీసుకోవచ్చు. వీటితో పాటు ఇంకొన్ని కీలక నిబంధనలు కూడా ఉన్నాయి.

68

ఇంత బ్రహ్మాండమైన ఆఫర్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? అందుకే ఈ ప్రకటనకు చాలామంది స్పందించడమే కాకుండా దరఖాస్తులు వెల్లువలా  వచ్చి పడుతున్నాయట.

78

ఇంతకీ జోసఫ్ హేజ్ ఆరోన్‌సన్’ అనే న్యాయవాద సంస్థ ఏం చేస్తుందంటే టాక్స్ లిటిగేషన్స్ మీద పనిచేస్తుందట. సోమవారంనుండి శుక్రవారం వరకు రోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు డ్యూటీ టైమింగ్స్. ఈ టైంలో అభ్యర్థులు అందుబాటులో ఉండాల్సిందే.

88

పరీక్షలన్నీ పాసై ఎన్నికైన అభ్యర్థి ముఖ్యంగా రెండు బాధ్యతలు ప్రముఖంగా నిర్వర్తించాలట.. ఫస్ట్ ది రన్నింగ్ లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం, మరో చిన్న కుక్కకు సంబంధించి కూడా కొంత కేరింగ్ తీసుకోవాల్సి రావడం.

Bukka Sumabala
About the Author
Bukka Sumabala

Recommended Stories
Top Stories