ఇక పట్టణ ప్రగతి... ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం (ఫోటోలు)

First Published 18, Feb 2020, 5:34 PM IST

తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో పాటు నూతనంగా ఎన్నికయిన మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. 

మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కలెక్టర్ల సమావేశంలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్

మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కలెక్టర్ల సమావేశానికి విచ్చేస్తున్న కేసీఆర్

ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో ముచ్చటిస్తున్న కేసీఆర్, కేటీఆర్

వైద్యశాఖ మంత్రి ఈటలతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

వైద్యశాఖ మంత్రి ఈటలతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కలెక్టర్ల సమావేశంలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్

మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కలెక్టర్ల సమావేశంలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్

పట్టణ ప్రగతి గురించి వివరిస్తున్న సీఎం కేసీఆర్

ప్రగతిభవన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

ప్రగతిభవన్ లో జరిగిన సమావేశంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు

ప్రగతి భవన్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్లు

loader