కేసీఆర్ పుట్టినరోజు... పర్యావరణ హితంగా కుటుంబసభ్యులు సంబరాలు (ఫోటోలు)

First Published 17, Feb 2020, 3:10 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ(సోమవారం) కుటుంబసభ్యులు పర్యావరణానికి హాని చేయకుండా వేడుకలు జరుపుకున్నారు. కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, కోడలు, కూతురు కవిత, ఎంపీ సంతోష్, మంత్రి హరీష్ రావులు మొక్కలను నాటి ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్క నాటిన ఆయన కుటుంబసభ్యులు

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులతో కలిసి మొక్క నాటుతున్న ఎంపీ జోగినిపల్లి సంతోష్

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకుంటున్న కుటుంబసభ్యులు

తండ్రి పుట్టినరోజు సందర్భంగా స్వయంగా మొక్క నాటుతున్న మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటి నీరు పోస్తున్న కుటుంబం

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాటిన మొక్క వద్ద తల్లితో కలిసి మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్

మేనమామ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహిళలతో కలిసి మొక్క నాటుతున్న మంత్రి హరీష్ రావు

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులతో కలిసి మొక్కనాటిన మంత్రి హరీష్

loader