హైదరాబాద్ లో రైలు ప్రమాదం... పట్టాలుతప్పిన ఎంఎంటీఎస్ (ఫోటోగ్యాలరీ)

First Published 19, Mar 2020, 8:54 PM IST

హైదరాబాద్: లింగంపల్లి నుండి హైదరాబాద్ వెళ్తున్న ఎంఎంటిఎస్ లోకల్ ట్రైన్ చందానగర్-ఆఫీస్ పేట రైల్వేస్టేషన్ మధ్యలో పట్టాలు తప్పింది.చివరి బోగీ చక్రం విరిగిపోయి పట్టాలపై కుంచించుకుపోయింది. దీంతో రైలు పట్టాలుతప్పి ప్రమాదం జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి హైదరాబాద్, ఫలక్ నుమాలకు వెళ్లే లోకల్ ట్రైన్ లు రద్దు చేశారు. 

హైదరాబాద్ లో  ప్రమాదానికి గురయిన  లోకల్ ట్రైన్

హైదరాబాద్ లో ప్రమాదానికి గురయిన లోకల్ ట్రైన్

పట్టాలపై విరిగిపడిన రైలు చక్రం

పట్టాలపై విరిగిపడిన రైలు చక్రం

ప్రమాదానికి గురయిన ఎంఎంటీఎస్

ప్రమాదానికి గురయిన ఎంఎంటీఎస్

పట్టాలపై విరిగిన చక్రం... లోకల్ రైలు ప్రమాదం

పట్టాలపై విరిగిన చక్రం... లోకల్ రైలు ప్రమాదం

ప్రమాదానికి గురయిన లింగంపల్లి-ఫలక్‌నుమా రైలు

ప్రమాదానికి గురయిన లింగంపల్లి-ఫలక్‌నుమా రైలు

loader