టీ అసెంబ్లీ గేటెక్కిన ఎబీవీపి కార్యకర్తలు: ఉద్రిక్తత (ఫొటోలు)

First Published 11, Mar 2020, 6:25 PM IST

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం బిజెపి అనుబంధ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబివిపి) తెలంగాణ అసెంబ్లీ వద్ద కదం తొక్కింది. విద్యార్థులు అసెంబ్లీ వద్ద నిరసకు దిగుతూ అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

తెలంగాణ అసెంబ్లీ గేటెక్కిన ఏబివిపి విద్యార్థి

అసెంబ్లీ వద్ద నిరసనకు దిగిన ఏబివిపి విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు

ఏబివిపి విద్యార్థిని కాళ్లు పట్టుకుని లాక్కెళుతున్న పోలీసులు

అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న పోలీసులతో విద్యార్థి పెనుగులాట

ఏబివిపి విద్యార్థులను కాళ్లు పట్టుకుని లాక్కెళుతున్న పోలీసులు

పోలీసులు చుట్టుముట్టినా ఏబివిపి విద్యార్థి నినాదాలు

రోడ్డుపై పడిపోయిన విద్యార్థులను చుట్టుముట్టిన పోలీసులు

ఏబివిపి నాయకురాలిని బలవంతంగా లాక్కుపోతున్న మహిళా పోలీసులు

విద్యార్థిని లాక్కుపోతున్న పోలీసులు

విద్యార్థిని లాక్కుపోతున్న పోలీసులు

విద్యార్థిని కాళ్లు, చేతులు పట్టుకుని ఎత్తుకెళుతున్న పోలీసులు

ఏబివిపి విద్యార్థి  అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

అసెంబ్లీ వద్ద నిరసనకు దిగిన విద్యార్థి అరెస్ట్

విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు

ఏబివిపి విద్యార్థిని లాక్కుపోతుండగా

ఏబివిపి విద్యార్థిని లాక్కుపోతుండగా

విద్యార్ధిని తోసుకుపోతున్న పోలీసులు

విద్యార్ధిని తోసుకుపోతున్న పోలీసులు

రోడ్డుపై పడిపోయిన ఏబివిపి విద్యార్థి

రోడ్డుపై పడిపోయిన ఏబివిపి విద్యార్థి

విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

loader