కరోనా వైరస్ కి దూరంగా ఉండాలంటే... ఈ ఆహారం తీసుకుంటే సరి!

First Published Mar 3, 2020, 12:48 PM IST

మన శరీరంలో ఇమ్యునిటీ పవర్( రోగ నిరోధోక శక్తి) ఎక్కువగా ఉంటే.. ఎలాంటి వైరస్ లు దరిచేరవని చెబుతున్నారు. అంటే.. ముందుగా మనం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.