చింతపండు-వెల్లుల్లి రసం.. యమ్మీ అండ్ హెల్తీ.. కరోనా చింత ఇక దూరం....

First Published May 21, 2021, 2:14 PM IST

చింతపండు, వెల్లుల్లితో తయారయ్యే రుచికరమైన రసం కరోనా వైరస్ తో పోరాడే రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వంటింట్లో నిత్యం లభించే ఈ రెండు పదార్థాలు ఇమ్యూనిటీ బూస్టర్లుగా సూపర్ గా పనిచేస్తాయంటున్నారు.