MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Technology
  • Gadgets
  • Mini Speaker: జ‌స్ట్ రూ. 500 మాత్ర‌మే.. ఈ స‌మ్మ‌ర్‌లో మీ పిల్ల‌లకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే

Mini Speaker: జ‌స్ట్ రూ. 500 మాత్ర‌మే.. ఈ స‌మ్మ‌ర్‌లో మీ పిల్ల‌లకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే

Mini Speaker: వేసవి సెలవులు వచ్చేశాయి. పిల్లలు ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ సమయంలో వారిని మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచుతూ వినోదంతో పాటు క్రియేటివిటీ పెంచే గిఫ్ట్ ఇవ్వాలని చాలా మంది తల్లిదండ్రులు చూస్తుంటారు.  

2 Min read
Author : Narender Vaitla
Published : May 09 2026, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మినీ కరాకే మెషీన్‌తో ఇంట్లోనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
Image Credit : Amazon.in

మినీ కరాకే మెషీన్‌తో ఇంట్లోనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

అమెజాన్‌లో అందుబాటులో ఉన్న Wembley Rechargeable Karaoke Mic with Speaker for Singing మిష‌న్ చిన్న సైజ్‌లో ఉన్నప్పటికీ మంచి సౌండ్ క్వాలిటీ ఇస్తుంది. డ్యూయల్ స్పీకర్లతో డీప్ బాస్, క్లియర్ సౌండ్ అందిస్తుంది. పాటలు పాడేటప్పుడు ఇంట్లోనే చిన్న మ్యూజిక్ పార్టీ వాతావరణం ఏర్పడుతుంది. ఇందులో ఉండే LED లైట్లు మ‌రింత అట్రాక్టివ్‌గా ఉంటాయి. బర్త్‌డే పార్టీలు, ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫ్రెండ్స్ గెట్‌టుగెదర్స్‌లో కూడా దీనితో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వైర్‌లెస్ మైక్‌తో పిల్లలకు మరింత సరదా
Image Credit : Amazon.in

వైర్‌లెస్ మైక్‌తో పిల్లలకు మరింత సరదా

ఈ కరాకే సెట్‌తో ఒక వైర్‌లెస్ మైక్రోఫోన్ కూడా వస్తుంది. పిల్లలు ఫ్రీగా తిరుగుతూ పాటలు పాడుకోవచ్చు. ఇందులో ఫీమేల్, మేల్, బేబీ, మాన్‌స్టర్ వంటి 5 వాయిస్ మోడ్‌లు ఉండటం ప్రత్యేక ఆకర్షణ. పిల్లలు తమ గొంతును ఫన్నీగా మార్చుకుని మరింత సరదాగా గడపొచ్చు. మైక్‌లో ఈకో ఎఫెక్ట్ కూడా ఉండటంతో పాటలు పాడేటప్పుడు నిజమైన సింగర్ ఫీలింగ్ వస్తుంది.

35
సమ్మర్ వెకేషన్ ట్రిప్స్‌కు కూడా సూపర్ గ్యాడ్జెట్
Image Credit : Amazon.in

సమ్మర్ వెకేషన్ ట్రిప్స్‌కు కూడా సూపర్ గ్యాడ్జెట్

ఈ డివైస్ తేలికగా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇందులో 2000mAh రీచార్జిబుల్ బ్యాటరీ ఉండటం వల్ల 3 నుంచి 4 గంటల పాటు పనిచేస్తుంది. ఫ్యామిలీ ట్రిప్స్, పిక్నిక్స్, బీచ్ అవుటింగ్స్ లేదా టెర్రస్ పార్టీలు వంటి సందర్భాల్లో ఇది పిల్లలకు మంచి టైమ్‌పాస్ అవుతుంది. పూర్తి ఛార్జ్ చేస్తే గంటల పాటు ఎంజాయ్ చేయొచ్చు.

45
మొబైల్, టాబ్లెట్, USB.. దేనికైనా కనెక్ట్ చేసుకోవ‌చ్చు
Image Credit : Amazon.in

మొబైల్, టాబ్లెట్, USB.. దేనికైనా కనెక్ట్ చేసుకోవ‌చ్చు

ఈ కరాకే స్పీకర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. మొబైల్ ఫోన్, టాబ్లెట్, ఐప్యాడ్, ల్యాప్‌టాప్ వంటి పరికరాలకు కనెక్ట్ చేసి పాటలు ప్లే చేయొచ్చు. అంతేకాదు TF కార్డ్, USB డ్రైవ్ సపోర్ట్ కూడా ఉంది. 10 మీటర్ల వరకు సిగ్నల్ పనిచేయడంతో పిల్లలు ఫ్రీగా మూవ్ అవుతూ పాటలు పాడుకోవచ్చు.

55
పిల్లలకు బెస్ట్ సమ్మర్ గిఫ్ట్ ఎందుకు?
Image Credit : Amazon.in

పిల్లలకు బెస్ట్ సమ్మర్ గిఫ్ట్ ఎందుకు?

ఈ సమ్మర్‌లో పిల్లలకు కేవలం ఆటబొమ్మ కాకుండా వినోదంతో పాటు నేర్చుకునే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే Wembley Karaoke Mic మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఇది పిల్లల్లో సంగీతంపై ఆసక్తి పెంచుతుంది. స్టేజ్ ఫియర్ తగ్గిస్తుంది. ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేసే అవకాశం కూడా ఇస్తుంది. అందుకే ప్రస్తుతం చాలా మంది పేరెంట్స్ ఈ తరహా కరాకే టాయ్స్‌ను పిల్లలకు గిఫ్ట్‌గా కొనుగోలు చేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
గాడ్జెట్‌లు
సాంకేతిక వార్తలు చిట్కాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image2
iPhone Duo: శాంసంగ్‌కు గట్టి పోటీ.. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే షాకే
Recommended image3
iPhone 18 Pro Max: 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరెంతో తెలుసా?
Related Stories
Recommended image1
Cooler: ఫైబర్ లేదా ఐరన్ బాడీ... ఈ రెండింటిలో ఏ కూలర్ కొనడం మంచిది.?
Recommended image2
Alcohol: మందును గాజు బాటిళ్ల‌లోనే ఎందుకు అమ్ముతారు.? ప్లాస్టిక్ ఎందుకు వాడ‌రంటే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved