iPhone 15 offer ₹30,000కే ఐఫోన్ 15 నమ్మశక్యం కాని ఈ ఆఫర్ ఎక్కడంటే..
ఆపిల్ ఫోన్ ప్రియులకు భారీ శుభవార్త. ఆపిల్ ఐఫోన్ 15 మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే లభిస్తోంది. పూర్తి వివరాల కోసం చూడండి.

ఐఫోన్ 15 ఆఫర్
జీవితంలో ఒక్కసారైనా ఐఫోన్ వాడాలని చాలా మంది కోరిక. కానీ ధర ఎక్కువ కావడంతో ఆ కోరికను మర్చిపోతారు. అలాంటి వారికి శుభవార్త. ఐఫోన్ 15 మోడల్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు లభిస్తోంది.
ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్‌ను తీసుకురానుంది. దీంతో ఐఫోన్ 15 మోడల్‌పై తగ్గింపులు ప్రకటించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15ని ₹30,000కే కొనొచ్చు. ఎలాగో చూద్దాం. ఐఫోన్ 15 256GB వేరియంట్ ధర ₹79,900.
ఐఫోన్ 15
ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 12% తగ్గింపు ఉంది. అంటే ₹9,901 తగ్గింపు. దీంతో ఫోన్ ధర ₹69,999కి తగ్గింది. అదనపు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
బ్యాంక్ ఆఫర్లు: కొన్ని బ్యాంక్ కార్డులతో కొంటే అదనపు తగ్గింపులు పొందొచ్చు.
ఐఫోన్ ఆఫర్లు
ఎక్స్ఛేంజ్ ఆఫర్: పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే ఫ్లిప్‌కార్ట్ ₹39,150 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తుంది. మీ పాత ఫోన్‌కి గరిష్ట ఎక్స్ఛేంజ్ వాల్యూ ఉంటే, ఐఫోన్ 15 ధర ₹30,849కి తగ్గుతుంది.
అన్ని ఆఫర్లతో ఐఫోన్ 15 ధర ₹30,000కి తగ్గుతుంది. అంటే ₹30,000కే ఐఫోన్ 15 కొనొచ్చు.
ఐఫోన్లపై తగ్గింపు
అంతేకాదు, ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 15 128GB వేరియంట్‌పై 14% తగ్గింపు ఉంది. ₹69,900 ధర ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు ₹59,999కి కొనొచ్చు.
యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొంటే 5% క్యాష్‌బ్యాక్. HDFC బ్యాంక్ కార్డుతో కొంటే 10% వరకు అదనపు తగ్గింపు. దీంతో ఐఫోన్ 15 128GB వేరియంట్ ధర మరింత తగ్గుతుంది.