Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్ తినాల్సిందే..
Telugu

Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్ తినాల్సిందే..

వెల్లుల్లి
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్లు, అలిసిన్ కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

Image credits: Getty
పాలకూర
Telugu

పాలకూర

యాంటీఆక్సిడెంట్లు కలిగిన పాలకూర తినడం కాలేయ ఆరోగ్యానికి మంచిది. 
 

Image credits: Getty
కూరగాయలు
Telugu

కూరగాయలు

ఫైబర్, పోషకాలు కలిగిన బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ లాంటివి తినడం కాలేయ ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty
Telugu

పసుపు

పసుపులో ఉండే కర్కుమిన్ కాలేయ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. 
 

Image credits: iSTOCK
Telugu

అల్లం

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న అల్లం లివర్ ఫంక్షన్ ఇప్రూవ్ చేస్తోంది.  

Image credits: Getty
Telugu

బీట్ రూట్

కాలేయానికి బీట్‌రూట్ మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,  నైట్రేట్లు వంటి పోషకాలుంటాయి. ఇది కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.  

Image credits: Getty
Telugu

సిట్రస్ పండ్లు

ఆరెంజ్ లాంటి సిట్రస్ పండ్లు కాలేయ ఆరోగ్యానికి సహాయపడుతాయి. 

Image credits: Getty
Telugu

నట్స్

ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ E ఉన్న నట్స్ తినడం మంచిది. 

Image credits: Getty
Telugu

ఫ్యాటీ ఫిష్

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఫ్యాటీ ఫిష్ లను తీసుకోవాలి. 

Image credits: Getty

పనస తొనలతో కలిపి వీటిని అస్సలు తినకూడదు

ఫ్రిడ్జ్‌లో ఏవైనా పెట్టేటప్పుడు ఇవి కచ్చితంగా గుర్తుంచుకోండి!

Health tips: రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?

పాలల్లో దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే ఏమౌతుంది?