అంబానీ కంటే ఖరీదైన కారు వాడుతున్న రొనాల్డో... ధర తెలిస్తే మతులు పోవాల్సిందే..
First Published Dec 9, 2020, 10:54 AM IST
ఫుట్‌బాల్ ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ తిరుగులేని స్టార్లు... వందలకోట్లు ఆర్జిస్తూ, ప్రపంచంలోనే అత్యధిక విలువైన క్రీడాకారులుగా వెలుగొందుతున్న ఈ ఇద్దరూ... ఫోర్బ్స్ జాబితాలో టాప్ 2లో ఉన్నారు. ఆర్జనలో రెండో స్థానంలో ఉన్న క్రిస్టియానో రొనాల్డో... భారత అపర కుబేరుడు ముకేశ్ అంబానీ కంటే ఖరీదైన కారు వాడుతున్నాడంటే నమ్ముతారా... అవును... మోస్ట్ లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేసే రొనాల్డో దగ్గర దాదాపు 10- 12 కార్లు ఉన్నాయి.

ఏటా వందల కోట్లు సంపాదించే క్రిస్టియానో రొనాల్డో... ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్లలో ప్రముఖుడు... మనోడి సంపాదన కంటే రొనాల్డో లగ్జరీ లైఫ్ స్టైల్ చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది...

వందల కోట్లు వచ్చిపడుతుంటే ఏం చేయాలో తెలియక అత్యంత అరుదైన, ఖరీదైన కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటాడు రొనాల్డో...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?