MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
• Home
• Sports
• Football
• కరోనా అనేదే లేదు, అంతా మోసం... క్రిస్టియానో రొనాల్డో సోదరి కామెంట్...

కరోనా అనేదే లేదు, అంతా మోసం... క్రిస్టియానో రొనాల్డో సోదరి కామెంట్...

కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలన్నీ అల్లాడిపోయాయి. ఇప్పటికీ భారతదేశంలో కరోనా కేసులు కంట్రోల్‌లోకి రాలేదు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవ్వరినీ వదలని కరోనా వైరస్ బారిన పడినవారి లిస్టులో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కూడా చేరిన సంగతి తెలిసిందే. అయితే కరోనా అనేది అతిపెద్ద ఛీటింగ్ అంటోంది రొనాల్డో సోదరి కతియా అవీరో.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 15 2020, 05:28 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

క్రిస్టియానో రొనాల్డోకి కరోనా పాజిటివ్ రావడంతో జట్టును వీడి, క్వారంటైన్‌లో చేరాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

దీనిపై స్పందించిన రొనాల్డో సోదరి కతియా అవీరో... ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అతి పెద్ద మోసం పేరే కరోనా అంటూ స్పందించింది...

39

కరోనా వైరస్ నిజంగా ఉందా... లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించి జనాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారా...

49

నాతో పాటు కొన్ని లక్షల మంది ప్రజలు కరోనా వైరస్ ఉందని నమ్ముతున్నారు...

59

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను విశ్వసిస్తున్నారు.. మరీ ముఖ్యంగా కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విశ్వసిస్తున్నారు..

69

అయితే ఇదంతా ఓ పెద్ద మోసం... నా జీవితంలో చూసిన అతి పెద్ద స్కాం... అని వ్యాఖ్యానించింది కతియా అవీరో...

79

క్రిస్టియానో రొనాల్డో ఈ మోసం నుంచి ప్రపంచాన్ని మేల్కొలిపే వ్యక్తి కావాలని తాను కోరుకుంటున్నానని చెప్పిన అవిరో, అదే జరిగితే రొనాల్డో ఓ దేవదూత అని నమ్ముతానని చెప్పింది.

89

పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ మంగళవారం రోజున రొనాల్డోకి కరోనా సోకిన విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే...

99

ఇప్పటిదాకా 873 ఫుట్‌బాల్ గేమ్స్ ఆడిన రొనాల్డో, 615 గోల్స్ చేశాడు...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Messi Net Worth: బాబోయ్ మెస్సీ నెట్ వర్త్ ఇన్ని వేల కోట్లా? బ్రాండ్స్, క్లబ్‌లతో మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ !
Recommended image2
Lionel Messi: కన్నీళ్లతో వీడ్కోలు.. లియోనెల్ మెస్సీ రిటైర్మెంట్ వెనుక అసలు కారణం ఇదే !
Recommended image3
India Vs Brazil: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మ్యాచ్.. బ్రెజిల్‌తో తలపడనున్న టీమిండియా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved