MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • పరోటా ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

పరోటా ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

చాలా మందికి ఇష్టమైన ఆహారాల్లో పరోటా ఒకటి. పరోటా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది రెగ్యులర్ గా తింటుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిదేనా? కాదా? అని ఎప్పుడైనా ఆలోచించారా? 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 01 2024, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
<p>parotta&nbsp;</p>

<p>parotta&nbsp;</p>

పరాటా చాలా మందికి ఇష్టమైన ఆహారం. దీనిని తినాలని అనుకోని వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది. నోటికి టేస్టీగా ఉన్నంత మాత్రానా ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ టేస్టీ టేస్టీ పరాటాను తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
wheat parotta

wheat parotta

పరోటాను మైదాతో తయారుచేస్తారు. కానీ మైదా మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది మన జీర్ణవ్యవస్థపై ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. 

35

మీకు తెలుసా.. గోధుమ పిండి నుంచి మైదా పిండిని వేరు చేయడానికి  బెంజాయిల్ పెరాక్సైడ్ అనేది రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది మన జుట్టుకు అప్లై చేసే డై లో ఇది మిక్స్ అవుతుందన్న ముచ్చట మనలో చాలా మందికి తెలియదు. 

45


ఫైబర్ మన శరీరానికి చాలా చాలా అవసరం. ఇది బరువు తగ్గడానికి, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికే కాకుండా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కానీ మైదాలో ఫైబర్ కంటెంట్ కొంచెం కూడా ఉండదు. అందుకే పరోఠాను ఎక్కువగా తినేవారికి మలబద్దకం సమస్య ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట పరోటాను తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 

55
parotta

parotta

చైనా, యునైటెడ్ కింగ్ డమ్ వంటి ప్రపంచంలోని చాలా  దేశాల్లో మైదా పిండిని నిషేధించారు. ఒక్క పరోటా మాత్రమే కాదు మైదా పిండితో తయారు చేసిన ఏ ఆహారమైనా ఆరోగ్యానికి మంచిది కాదు. మైదా పిండిని దూరం పెడితేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved