MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • నెయ్యి మంచిదే కానీ.. వాళ్లు మాత్రం తినకూడదు ఎందుకో తెలుసా?

నెయ్యి మంచిదే కానీ.. వాళ్లు మాత్రం తినకూడదు ఎందుకో తెలుసా?

నెయ్యి ని మనం ఎన్నో సంవత్సరాలుగా ఒక వంటలో భాగం చేసుకున్నాం. నెయ్యి ఆరోగ్యకరమైనది. ఎందుకంటే.. నెయ్యిలో హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.  ముఖ్యంగా విటమిన్లు.. ఎ, డి, ఈ, కె వంటివి పుష్కలంగా ఉంటాయి. కానీ.. కొంతమంది కి మాత్రం ఇది అస్సలు హెల్దీ కాదు. మరి.. నెయ్యి ఎవరు తినకూడదో తెలుసుకుందాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 14 2024, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

నెయ్యి పోషకాల గని. రెగ్యులర్ గా మన ఆహారంలో భాగం చేసుకోగల ఒక సూపర్ ఫుడ్ ఇది.  నెయ్యి తినడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యిలో..  హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అంతేకాదు.. మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు.. A, D, E, K వంటి పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి.

నెయ్యి శరీరానికి అవసరం అయిన పోషకాలను అందించడానికి, ఆరోగ్యకరమైన కొవ్వును మెరుగుపరచడానికి.. అనేక రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. నెయ్యి రోజుకు అవసరమైన విటమిన్ ఈలో 11 శాతం, విటమిన్ ఏ లో 100 శాతం అందిస్తుంది. ఇందులో బ్యూట్రిక్ యాసిడ్, ఒక ముఖ్యమైన షార్ట్ చైన్ ఫ్యాటీ  యాసిడ్ కూడా ఉంటుంది. అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో , ఒలేయిక్ యాసిడ్ కూడా ఉంటుంది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎక్కువ నెయ్యి తింటే గుండె ఆరోగ్యానికి కీడు జరుగుతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ.. అది అపోహ మాత్రమే. మితంగా తీసుకుంటే.. నెయ్యి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం గా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లడానికి, చర్మాన్ని అందంగా మార్చడంలోనూ, శరారీకంగానూ, మానసికంగానూ ఓర్పు పెంచడానికి సహాయపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ నెయ్యి ని కొందరు అస్సలు తీసుకోకూడదని మీకు తెలుసా? నెయ్యి ఎవరు తినకూడదో ఇప్పుడు చూద్దాం..

 

35
నెయ్యి ప్రయోజనాలు

నెయ్యి ప్రయోజనాలు

జీర్ణ సమస్యలున్నవారు

సెన్సిటివ్ జీర్ణవ్యవస్థ ఉన్నవారు నెయ్యి తినకూడదు. నెయ్యి తినడం వల్ల ఉబ్బరం, వికారం, అజీర్తి వంటి సమస్యలు రావొచ్చు. ఇది పిత్తాశయ సమస్యలు, దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి వ్యాధులను మరింత తీవ్రతరం చేస్తుంది.

45

బరువు నియంత్రణ

బరువు తగ్గాలనుకునేవారు నెయ్యి ఎక్కువగా తినకూడదు. అయితే, మితంగా తీసుకుంటే అనవసరమైన ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు. బరువు నియంత్రణ కోసం కేలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.

కాలేయం సమస్యలు

కాలేయం సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. నెయ్యిలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల కాలేయం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

 

55

అధిక కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు నెయ్యి, వెన్న, నూనె వంటివి తినకూడదు. అయితే, మితంగా తీసుకుంటే మంచి కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. నెయ్యి ఎక్కువగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి హానికరం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved