MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఆలుగడ్డలు తింటే ఏమౌతుందో తెలుసా?

ఆలుగడ్డలు తింటే ఏమౌతుందో తెలుసా?

బంగాళాదుంపలతో చేసిన కూరలు టేస్టీగా ఉంటాయి. వీటిని చపాతీలోకే కాకుండా అన్నంలో కూడా తినొచ్చు. కానీ ఆలుగడ్డలను ఎక్కువగా మాత్రం తినకూడదు. ఆలుగడ్డలను రోజూ తినకూడదు. ఎందుకంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 31 2024, 01:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కూరగాయల్లో బంగాళదుంప రారాజు. ఎందుకంటే అన్ని రకాల కూరగాయలను ఆలుగడ్డలో కలిపి వండొచ్చు. అందుకే చాలా మంది బంగాళాదుంపలను ఏదో ఒక విధంగా రోజూ తింటుంటారు. కానీ బంగాళాదుంపలను రోగ్యులర్ గా తినొద్దు. ఎక్కువగా కూడా తినకూడదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
potato 5.j

potato 5.j


ఊబకాయం 

బంగాళదుంపలను రోజూ తింటే శరీర బరువు పెరుగుతుంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. నిజానికి బంగాళాదుంపలలో కేలరీలు, పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.  ఇవి మీరు బరువు పెరగడానికి కారణమవుతాయి. 
 

38

రక్తపోటు 

రక్తపోటు సమస్యలు అస్సలు మంచివి కావు. కానీ రోజూ బంగాళాదుంపలను తింటే రక్తపోటు సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఇప్పటికే రక్తపోటు సమస్యలతో బాధపడుతుంటే దానిని తగ్గించండి. 
 

48
potato

potato

రక్తంలో చక్కెరను

డయాబెటీస్ పేషెంట్లకు బంగాళాదుంపలు మంచివి కావు. వీళ్లు బంగాళాదుంపలను తినకపోవడమే  మంచిది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బంగాళాదుంపలను ఎక్కువగా లేదా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర బాగా పెరుగుతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లు బంగాళదుంపలకు దూరంగా ఉండాలి. 

58
potato 1.j

potato 1.j


ఎముకల నొప్పి 

ఎముకల ఆరోగ్యానికి కూడా బంగాళాదుంపలు మంచివి కావు. రోజూ బంగాళాదుంపలను ఎక్కువగా తినడం వల్ల ఎముకల నొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీకు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నట్టైతే బంగాళాదుంపలు తినడం మానుకోండి.

68
potato

potato


కొలెస్ట్రాల్

బంగాళాదుంపలను డీప్ ఫ్రై చేయడం లేదా పుష్కలంగా నూనెలో ఉడికించడం తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇలా అస్సలు తినకూడదు. ఎందుకంటే ఆలుగడ్డలను ఇలా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెుగుతుంది. ఇది గుండెజబ్బుల బారిన పడేస్తుంది. 

78
potato

potato


చర్మ సమస్యలు

బంగాళాదుంపలు చర్మ సంబంధిత సమస్యలు పెరగడానికి కూడా కారణమవుతుంది. దీనిలోని ఎక్కువ మొత్తంలో కేలరీలు, పిండి పదార్థాల కారణంగా.. దీనిని తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

88


అలాంటి బంగాళాదుంపలు తినకూడదు 

నీలం బంగాళాదుంపలు లేదా మొలకెత్తిన బంగాళాదుంపలను అస్సలు తినవద్దు. ఎందుకంటే ఇవి శరీరంలో అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది. ఈ బంగాళాదుంపలు చాలా విషపూరితమైనవి. వీటిని తినడం వల్ల మూర్ఛ వస్తుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chia Seeds: నీళ్లలో కలిపి కాకుండా.. పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Peanuts: రోజూ పల్లీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image3
Chicken Ghee Roast: నోరూరించే మంగళూరు స్టైల్ చికెన్ ఘీ రోస్ట్..అద్భుతః
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved