MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Food
  • పండ్లు తినడానికి బెస్ట్ టైం ఏంటో తెలుసా?

పండ్లు తినడానికి బెస్ట్ టైం ఏంటో తెలుసా?

పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పు కూడా తగ్గుతుంది. అయితే పండ్ల ప్రయోజనాలను పొందడానికి ఏ టైంలో తినాలో తెలుసా?  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 20 2024, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
fruits

fruits

మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పండ్లు ఒకటి. అన్నిరకాల పండ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనలో పోషక లోపాలను పోగొట్టి ఆరోగ్యంగా ఉంచుతాయి. పండ్లను తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గుతారు. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వీటితో పాటుగా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే మరి పండ్లను ఏ పూట తింటే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఉదయం నిద్రలేచిన తర్వాత..

పండ్లు మన శక్తి స్థాయిలను పెంచుతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ఉదయం నిద్రలేవగానే ఒక పండు తిని మీ రోజును స్టార్ట్ చేయాలని చెప్తారు. పండ్లలో ఉండే ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు రాత్రి ఉపవాసం తర్వాత మీకు తక్షణ శక్తిని అందిస్తాయి. దీంతో మీరు ఎనర్జిటిక్ గా మీ రోజువారి పనులను పూర్తి చేసుకుంటారు.

36
Fruits

Fruits

వ్యాయామానికి ముందు..

వ్యాయామం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. అయితే వ్యాయామంలో మీరు చురుగ్గా పాల్గొనాలంటే మాత్రం వ్యాయామానికి ముందు ఖచ్చితంగా పండ్లను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ టైంలో పండ్లను తినడం వల్ల మీరు మరింత ఎనర్జిటిక్ గా ఉంటారు. అలాగే వ్యాయామం కోసం మీ స్టామినాను పండ్లు పెంచుతాయి. 

46

లంచ్ తర్వాత..
 
లంచ్ తర్వాత కూడా మీరు పండ్లను ఎంచక్కా తినొచ్చు. ఇది మిమ్మల్ని మీ రాత్రి భోజనం వరకు కడుపును నిండుగా ఉంచుతుంది. మీకు శక్తిని అందిస్తుంది. అలాగే భోజనం తర్వాత తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగిన పండ్లను తినండి. ఇవి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

56
fruits

fruits

బ్రేక్ ఫాస్ట్

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు ఉదయం మనకు నేచురల్ షుగర్ ను అందిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా శక్తిని అందిస్తాయి. మీరు పండ్లను  స్నాక్స్ గా కూడా తినొచ్చు. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
 

66

ప్రయాణం చేసేటప్పుడు 

మీరు జర్నీలో కూడా పండ్లను తినొచ్చు. ఇవి మీరు సౌకర్యవంతంగా జర్నీ చేయడానికి, హెల్తీగా ఉండటానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. అందుకే ప్రయాణం చేసేటప్పుడు కూడా పండ్లను తినొచ్చు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi Prasadam Recipes: బొజ్జ గణపయ్యకు ఇష్టమైన 5 ప్రసాదాలు..హడావిడి లేకుండా గంటలో రెడీ
Recommended image2
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image3
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved