MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Food
  • వారం రోజులు టీ తాగడం మానేస్తే.. ఏమౌతుంది..?

వారం రోజులు టీ తాగడం మానేస్తే.. ఏమౌతుంది..?

అయితే... టీ తాగే అలవాటు ఉన్నవారు ఒక వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా? శారీరకంగా వారిలో ఎలాంటి మార్పులు జరుుగతాయో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 17 2024, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఉదయం లేవగానే.. కప్పు టీ తాగితే కలిగే అనుభూతిని మాటల్లో వివరించలేం. చాలా మందికి టీ కేవలం టీ మాత్రమే. కానీ కొందరికి టీ అనేది ఎమోషన్. ఉదయం లేవగానే... వేడి వేడిగా కప్పు కాఫీ కడుపులో పడకపోతే  వారు తట్టుకోలేరు.  తలనొప్పి, కళ్లు తిరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది. దీంతో.. తెగ ఇబ్బందిపడుతూ ఉంటారు. వాళ్లు.. టీకి బానిసలుగా మారిపోయారని చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా టీని ఇష్టపడే ప్రజలు చాలా మందే ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
high intake of tea

high intake of tea

అయితే... టీ తాగే అలవాటు ఉన్నవారు ఒక వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా? శారీరకంగా వారిలో ఎలాంటి మార్పులు జరుుగతాయో తెలుసా?

35

టీ ప్రియులకు  టీ ఇచ్చినంత శక్తి మరేదీ ఇవ్వదు అని చెప్పొచ్చు. కప్పు టీ వారి టెన్షన్ మొత్తాన్ని దూరం చేసేస్తుంది.  కానీ.. మరీ ఎక్కువగా టీ తాగడం వల్ల.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మితంగా టీ తాగినంత వరకు పర్లేదు కానీ.. దానికి బానిసలుగా మారితే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. 

45


మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇప్పుడు చక్కెర లేకుండా టీ తాగడం ద్వారా తమ టీ కోరికలను తీర్చుకుంటున్నారు. కొంతమంది ఆరోగ్య కారణాల రీత్యా బ్లాక్ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ తాగుతుంటారు. అలా కాకుండా.. పాలు, పంచదార వేసి మరీ చేసే టీని వారం రోజులు దూరం పెడితే ఏమౌతుందో తెలుసా?

55

వారం రోజుల పాటు టీ తాగడం మానేస్తే అజీర్ణం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. టీ  అలవాటు ఉన్నవారు.. టీ వినియోగానికి దూరంగా ఉంటే గుండెల్లో మంట, తల తిరగడం, గుండె వేగంలో హెచ్చుతగ్గులు వంటి సమస్యలు తగ్గుతాయి.

టీ తాగిన తర్వాత బాగా నిద్రపోవచ్చు. విరేచనాలు, వాంతులు లేదా చెడు అపానవాయువు/ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. వీటన్నింటితో పాటు బరువు తగ్గడం మొదలవుతుంది. రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ టీ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు వివరిస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved