MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • వేయించిన శెనగలు రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

వేయించిన శెనగలు రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

 ఎందుకంటే వీటిని తినడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది.  దాని వల్ల..  వేరే ఫుడ్స్ తినాలి అనే ఫీలింగ్ కలదు. ఫలితంగా బరువు తగ్గుతారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 06 2024, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వేయించిన శెనగలు చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ.. వీటిని తినడం వల్ల మన  ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయట. ఎందుకంటే... శెనగల్లో ప్రోటీన్, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

26
brown chickpeas

brown chickpeas

ఎవరైనా బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని రోజూ తమ డైట్ లో భాగం చేసుకుంటే చాలట. ఎందుకంటే వీటిని తినడం వల్ల చాలా సేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది.  దాని వల్ల..  వేరే ఫుడ్స్ తినాలి అనే ఫీలింగ్ కలదు. ఫలితంగా బరువు తగ్గుతారు.

చాలా మంది శెనగలు ఎక్కువగా తింటే అరగదు.. కడుపులో నొప్పి వస్తుంది  అనుకుంటారు. కానీ... ఇది డైజెషిన్ కి చాలా మంచి చేస్తుంది. అరుగుదల సమస్యలు ఉండవు. జీర్ణ సమస్యలు ఏవైనా ఉంటే తగ్గిపోతాయి.
 

36
brown chickpeas

brown chickpeas

వేయించిన శెనగలు రోజూ గుప్పెడు తినాలి. ఇలా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీటిలో ప్రోటీన్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత... కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. మజిల్ రిపైర్  కి  ఎంతగానో సహాయపడుతుంది.

అంతేకాదు.. ఈ శెనగల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. డైజెస్టివ్ హెల్త్ కి సహాయపడుతుంది. కడుపు ఎక్కువ సేపు నిండిన అనుభూతి కలుగుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇక.. ఈ వేయించిన శెనగల్లో ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి.. బరువు పెరుగుతాం అనే భయం ఉండదు. కాబట్టి.. సంతోషంగా ఆస్వాదించవచ్చు.
 

46
brown chickpeas

brown chickpeas


అంతేకాదు.. ఈ వేయించిన శనగల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఎనర్జీ లెవల్స్ కాపాడుకోవడానికి వీటిని ఎప్పుడు కావాలంటే అ్పుడు తినవచ్చు.

ఇది స్నాక్స్ గా మాత్రమే కాదు.. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.  ఫోలేట్, ఐరన్, పాస్పరస్, మాంగనీస్ లతో పాటు...  శరీర ఆరోగ్యానికి  అవసరమైన అన్ని న్యూటియంట్స్ ఇందులో ఉంటాయి.
 

56

అంతేకాదు.. ఈ వేయించిన శెనగల్లో.. ఫైబర్ తో పాటు..లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి.. హార్ట్ ఆరోగ్యానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. కొలిస్ట్రాల్ లెవల్స్ మేనేజ్ చేయడంతోపాటు... గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడతాయి.

66

ఈ శెనగల్లో కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్  ఉండటం వల్ల.. షుగర్ లెవల్స్ ని  మేనేజ్ చేయడానికి సహాయపడతాయి. డయాబెటిక్ పేషెంట్స్  ఈ శెనగలను తినడం వల్ల షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.

ఇక.. ఈ శెగలను డిఫరెంట్ కాంబినేషన్స్ లో అంటే.. నచ్చిన మసాలాలతో వీటిని ఆస్వాదించవచ్చు. ఇక.. వీటిని స్టోర్ చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. చాలా సులభం. ఇంటిల్లపాది వీటిని  కమ్మగా ఆస్వాదించవచ్చు. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Summer Drinks: ఇవి తాగితే చాలు..వేసవి అంతా కూల్ కూల్‍గా ఉండొచ్చు
Recommended image2
Spring Onion Benifits: ఆహారంలో ఇవి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Cucumber: కీరదోస తొక్కతో సహా తింటే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved