MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • లవంగాలు కూడా బరువు తగ్గిస్తాయా..? ఎలాగబ్బా..?

లవంగాలు కూడా బరువు తగ్గిస్తాయా..? ఎలాగబ్బా..?

ఈ లవంగం తీసుకోవడం వల్ల  జీర్ణ సమస్యలు రావు, బ్యాక్టీరియా నిర్మూలన, నోటి ఆరోగ్యాన్ని  కాపడటంలోనూ సహాయం చేస్తుంది. ఇప్పుడు ఇదే లవంగంతో బరువు ఎలా తగ్గించవచ్చో చూద్దాం.. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 17 2024, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దాదాపు అందరి కిచెన్ లో ఉండే మసాలా దినుసు లవంగం.  దీనిని మనం మసాలా కూరల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. రుచికి మాత్రమే వాడే ఈ లవంగం.. ఆయుర్వేదం ప్రకారం  మీ బరువు కూడా తగ్గిస్తుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆయుర్వేదం ప్రకారం లవంగాల్లో ఒక ప్రత్యేకమైన మెడిసిన్ ప్రాపర్టీలు ఉంటాయి. ఈ లవంగాన్ని వాడే విధంగా వాడితే.. మన మెటబాలిజం ని మెరుగుపరుస్తుందట. అంతేకుండా.. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. లవంగంలో చాలా రకాల న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందులో మాంగనీస్, విటమిన్ కే, ఫైబర్ లాంటివి కూడా ఉన్నాయి.  ఈ లవంగం తీసుకోవడం వల్ల  జీర్ణ సమస్యలు రావు, బ్యాక్టీరియా నిర్మూలన, నోటి ఆరోగ్యాన్ని  కాపడటంలోనూ సహాయం చేస్తుంది. ఇప్పుడు ఇదే లవంగంతో బరువు ఎలా తగ్గించవచ్చో చూద్దాం..

37

1.లవంగం నీరు..

ముందుగా కొన్ని లవంగాలను తీసుకొని వాటిని ఒక గ్లాస్ నీటిలో వేయాలి. రాత్రంతా ఈ లవంగాలను ఆ నీటిలో నానే వరకు ఆగాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగితే సరిపోతుంది. ఈ నీటిని తాగడం వల్ల..  మనకు రోజంతా బాడీ హైడ్రేటెడ్ గా ఉన్న అనుభూతి కలుగుతుంది. మెటబాలిజం మెరుగుపరుస్తుంది. ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 

47

2.లవంగం టీ..
లవంగం టీ తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చు. దాని కోసం మీరు.. కొన్ని లవంగాలను తీసుకొని నీటిలో వేయాలి. ఇప్పుడు ఆ నీటిలో వేసిన లవంగాలను టీ మరిగించినట్లుగా 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత వడ కట్టుకొని తాగేయడమే. ఈ లవంగం టీ తాగడం వల్ల... అరుగుదల సమస్యలు తగ్గుతాయి. మెటబాలిజం మెరుగుపడుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
 

57

3.లవంగం పొడి..
లవంగాలను పొడిగా చేసి దానిని చాల రాకల వంటల్లో ఉపయోగించవచ్చు. మీరు తాగే సూప్స్, లేదంటే ఏదైనా కర్రీలలో కూడా దీనిని కలుపుకోచవ్చు. ఇలా దీనిని కలుపుకొని తీసుకోవడం వల్ల.. మనకు చాలా సంతృప్తిగానూ ఉంటుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

67
clove

clove

4.స్మూతీస్..
మనలో చాలా మందికి స్మూతీస్ తాగే అలవాటుు ఉంటే ఉంటుంది. అయితే.. ఈసారి స్మూతీస్ తాగేటప్పుడు.. దానిలో కూడా లవంగం పొడిని వేసుకొని తాగితే రుచి బాగుంటుంది. ఆరోగ్యానికీ, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. 

77
clove

clove

5.లవంగం నూనె..
లవంగాలతో నూనె తయారు చేయడం కాదు.. మీరు వంటకు ఏ నూనె ఉపయోగిస్తే.. ఆనూనెలో కొద్దిగా లవంగాలు వేసి వేడి చేయాలి.. ఆ నూనెను మీ వంట నూనెలో కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెలను వంటలో ఉపయోగించడం వల్ల  కూడా బరువు ఈజీగా తగ్గచ్చు. ఇంకెందుకు ఆలస్యం... ఇలా లవంగం ని పలు రకాలుగా వాడి.. మీ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Biryani vs Pulao: బిర్యానీ, పులావ్ ఒకటి కాదు.. రెండింటి మధ్య అసలు తేడా ఏంటో తెలుసా?
Recommended image2
Onion: రోజూ ఒక పచ్చిఉల్లిపాయ తింటే డయాబెటిస్ కంట్రోల్ ఉంటుందా?
Recommended image3
Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved