MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Food
• ఆరోగ్యవంతమైన దీర్ఘాయువుకు.. ఈ ఆహారపదార్థాలు ట్రై చేయండి..

ఆరోగ్యవంతమైన దీర్ఘాయువుకు.. ఈ ఆహారపదార్థాలు ట్రై చేయండి..

దీర్షాయుష్షును కోరుకోని వారు అరుదు. అదీ ఆరోగ్యవంతమైన దీర్ఘాయువు కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే రోజురోజుకూ జీవితాల్లో పెరిగిపోతున్న ఒత్తిడి వల్ల గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, ఒబేసిటీలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

4 Min read
Bukka Sumabala
Published : Mar 22 2021, 12:40 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
123

దీర్షాయుష్షును కోరుకోని వారు అరుదు. అదీ ఆరోగ్యవంతమైన దీర్ఘాయువు కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే రోజురోజుకూ జీవితాల్లో పెరిగిపోతున్న ఒత్తిడి వల్ల గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, ఒబేసిటీలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

దీర్షాయుష్షును కోరుకోని వారు అరుదు. అదీ ఆరోగ్యవంతమైన దీర్ఘాయువు కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే రోజురోజుకూ జీవితాల్లో పెరిగిపోతున్న ఒత్తిడి వల్ల గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, ఒబేసిటీలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

దీర్షాయుష్షును కోరుకోని వారు అరుదు. అదీ ఆరోగ్యవంతమైన దీర్ఘాయువు కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే రోజురోజుకూ జీవితాల్లో పెరిగిపోతున్న ఒత్తిడి వల్ల గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, ఒబేసిటీలతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

223

ఒక సర్వే ప్రకారం 50 మిలియన్ల కార్డియో రోగులతో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది, 155 మిలియన్ల ఊబకాయస్తులతో రెండవ స్థానంలో ఉండగా, దేశం మొత్తంమీద 30 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. ఇక 100 మిలియన్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.

323

దీంతో యువభారతం కాస్త అనారోగ్య భారతంగా మారిపోతోంది. దీనికి మారిన జీవనశైలి ముఖ్యమైన కారణం. శారీరక శ్రమ లేకుండా కంప్యూటర్ ముందే కూర్చుని పని చేయాల్సి రావడం. పని ఒత్తిడి వల్ల సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఆకలికి ఏదో ఒకటి అని జంక్ ఫుడ్ తినడంలాంటివి ముఖ్య కారణాలు.

423

దీనికి చెక్ పెట్టాలన్నా.. ఆరోగ్యవంతమైన దీర్ఘాయువు కావాలన్నా.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కాస్త సమయం కేటాయించి తినే విషయంలో కొంత జాగ్రత్తలు వహించాలి. ఆహారంలో ముఖ్యంగా చేర్చాల్సిన కొన్ని పదార్థలు ఇవి..

523

ఫిగ్స్ లేదా అంజీర
అంజీరను మామూలుగా ఎండు అంజీరగానే ఎక్కువగా తీసుకుంటుంటారు. తాజావి కూడా ఇప్పుడు మార్కెట్లో బాగానే దొరుకుతున్నాయి. అంజీర ఆరోగ్య గని. దీంట్లో పొటాషియం, విటమిన్ ఎ, సి, కె, రాగి, జింక్, ఇనుము, మాంగనీస్ లాంటి అనేక విటమిన్లు, ఖనిజాలు చాలా ఉన్నాయి.

623

అంజీరలోని పొటాషియం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తపోటును క్రమబద్దీకరిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కావడానికి సాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ కలిగించడం ద్వారా జంక్ ఫుడ్ తినాలన్న క్రేవింగ్స్ ను నిరోధిస్తుంది. దీంట్లో ఉండే ఒమేగా 6, ఒమేగా 3, ఫినాల్ వంటి కొవ్వు ఆమ్లాలు  కడుపులోని పేగుల ఆరోగ్యానికి సహకరిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

723

కాలె
క్యాబేజీ కుటుంబానికి చెందిన ఆకుపచ్చని మొక్క. వేపుళ్లు బాగా ఇష్టపడేవారికి ఇది మంచి ఆల్టర్నేటివ్. దీని రుచికి మీరు ఒక్కసారి అలవాటు పడితే అనారోగ్యకరమైన వేపుడు పదార్థాలకు చాలా దూరంగా ఉంటారు. దీనివల్ల మీ శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది. దీన్ని బారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తారు.

823

దీంట్లో విటమిన్లు, కాల్షియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో సహా అనేక పోషకవిలువలు ఉన్నాయి. వివిధ రకాల గుండె జబ్బులకు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మంచి నివారణగా పనిచేస్తుంది. దీన్ని సలాడ్, సూప్ లేదా పచ్చిగా కూడా తినొచ్చు. ప్రపంచంలోని విటమిన్ కె లభించే ఉత్తమ వనరులలో ఇదీ ఒకటి. మహిళల్లో సాధారణంగా కనిపించే బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది.

923

ఆపిల్
ఇళ్లలో ఎక్కువగా కనిపించే పండు ఆపిల్. ఇది ఆకలిని తొందరగా తగ్గిస్తుంది. ఆపిల్ లో నీరు, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో గణనీయంగా సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆపిల్‌లో ఉండే కరిగే ఫైబర్ లేదా పెక్టిన్, మాలిక్ ఆమ్లం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలవిసర్జనలో ఇబ్బందుల్ని తొలగిస్తుంది.

1023

ఆఫీసుకు, బైటికి వెళ్లినప్పుడు ఒక ఆపిల్ ను బ్యాగ్ లో వేసుకెళ్లడం కూడా సులభమే. ఆపిల్ లో వివిధ రకాల వంటలు చేయవచ్చు. డెజర్ట్స్ లో వాడొచ్చు. ఆపిల్ లో ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలకు కణజాల నష్టాన్ని తగ్గించే పాలీఫెనాల్స్ ఉండటంతోమధుమేహాన్ని కూడా మంచి మందుగా పనిచేస్తుంది.

1123

షుగర్ కారణంగా శరీరంలోని బీటా కణాలు తరచుగా దెబ్బతింటుంటాయి. దీని నివారణకు తరచుగా ఆపిల్ తినడం చాలా మంచి ఉపాయం.

1223

గ్రీన్ టీ
యాంటీఆక్సిడెంట్లు, పోషకాలతో కూడిన నిండిన ఆరోగ్యకరమైన పానీయం గ్రీన్ టీ. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇది శరీరంలోని చెడుకొవ్వును కరిగిస్తుంది. దీంతోపాటు శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది.

1323

రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ వల్ల క్యాన్సర్ కణాల అభివృద్దిని నిరోధించి,  క్యాన్సర్ రాకుండా ఆపుతుంది. దీంట్లోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలో ఉన్న కాటెచిన్ అనే మరో ఉపయోగకరమైన సమ్మేళనం మెదడు వ్యాధులకు నివారణగా చేస్తుంది. ఇది న్యూరాన్లపై పనిచేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.  అల్జీమర్స్ నుండి రక్షిస్తుంది.

1423

స్పిరులినా
నీలి-ఆకుపచ్చ ఆల్గే కుటుంబానికి చెందిన ఒక రకమైన సైనోబాక్టీరియా ఇది. స్పిరులినాలో ప్రోటీన్, విటమిన్, ఐరన్, రాగి వంటి అనేక పోషకాలు ఉంటాయి. స్పిరులినాలో ఉన్న ఫైకోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్ వల్ల దీనికి నీలి-ఆకుపచ్చ రంగు వస్తుంది. కాలిన గాయాల్ని తొందరగా మాన్పే గుణం దీని సొంతం. కాలిన గాయాలతో దీంట్లోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి.

1523

అధ్యయనాల ప్రకారం తుమ్ములు, దురదలు, మంటలు లాంటి అలెర్జీలకు మంచి చికిత్సగా ఇది పనిచేస్తుంది. దీంట్లోని ఆరోగ్య ప్రయోజనాల వల్ల శరీరంలో రక్తం తగ్గిపోకుండా, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇన్ని అద్భుతమైన లక్షణాలున్న డైటరీ సప్లిమెంట్ యొక్క సిఫార్సు మోతాదు ప్రకారం తీసుకుంటే వ్యాధులు దరిచేరని ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది.

1623

కుర్క్యుమిన్
పసుపులో ఉండే ఈ కుర్క్యూమిన్ గొప్ప వ్యాధి నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపులో ఉండే ఈ కుర్క్యుమిన్ శాతాన్ని బట్టే మంచి పసుపును నిర్ధేశిస్తారు. ఇది శరీరంలో యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. ఇది  ఎల్‌డిఎల్-కొలెస్ట్రాల్, రక్తంలో గ్లూకోజ్, రక్తపోటును తగ్గించడంతో పాటు నిరాశ, ఆందోళనలను తగ్గించే సప్లిమెంట్లను ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది.

1723

ఈ కుర్క్యూమిన్ లో ఉన్న మరో అద్భుతమైన ప్రయోజనం యాంటీ ఏజింగ్. తొందరగా వయసు పైబడడాన్ని నిరోధిస్తుంది. సెరెబ్రోవాస్కులర్ ఎండోథెలియం బారిన పడేలా చేసే  ROS ఉత్పత్తిని సమర్థవంతంగా తగ్గిస్తుంది. దీని ద్వారా శరీరంలో వృద్ధాప్య ప్రక్రియను గణనీయంగా మందగించేలా చేస్తుంది.

1823

వెల్లుల్లి
వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు కలిగిన సమ్మేళనాలు ఉన్నాయని నిరూపించబడింది. వెల్లుల్లి రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.  బాడీ పెయిన్స్, జలుబు లక్షణాలను తగ్గించడంలో వెల్లుల్లిలోని సుగుణాలు దోహదపడతాయి.  పడిగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల దీంట్లోని ప్రయోజనాలు పొందవచ్చు.

1923

2023

ఉసిరి
దీన్నే గూస్ బెర్రి అని కూడా అంటారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నెలవు ఉసిరి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లకు రిచ్ సోర్స్. అనేక ఆయుర్వేద ఔషధాలలో దీన్ని బాగా వాడతారు. జుట్టు, చర్మం, కళ్ళు, జీర్ణవ్యవస్థకు అద్భుతమైనదని చెబుతారు. రోజూ ఉదయాన్నే ఒక చెంచా తురిమిన ఉసిరిని తినడం వల్ల దీనిలోని ప్రయోజనాలు యథాతథంగా పొందవచ్చు.  ఆమ్లా పౌడర్ కూడా బాగానే పనిచేస్తుంది.

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved