24క్యారెట్ల బంగారు బర్గర్ ఇది.. రుచి అదుర్స్.. మరి ధర..!

First Published Mar 31, 2021, 10:41 AM IST

ఫాస్ట్ ఫుడ్ లో అందరూ ఇష్టపడే ఫుడ్ బర్గర్. దీనిని ఇప్పుడు 24క్యారెట్ల బంగారం పూత వేసి మరీ అందిస్తున్నారు. కొలంబియాలోని ఓ రెస్టారెంట్ ఈ బంగారు బర్గర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది.