సోనమ్ స్మూతీ.. ఈజీ రెసిపీ.. టేస్ట్ అదుర్స్..!
ఉదయాన్నే ఆమె తీసుకున్న ఓ స్మూతీని అభిమానులకు తెలియజేశారు. తన ఫేవరేట్ స్మూతీ అందులోనూ చాక్లెట్ తయారు చేసే స్మూతీని ఆమె తెలియజేశారు.

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సన్నజాజి తీగలా మెరిసిపోతూ ఉంటుంది.

ఇప్పుడంటే సోనమ్.. అంత సన్నగా ఉంది కానీ.. సినిమాల్లోకి రాకముందు చాలా లావుగా ఉండేది. బాలీవుడ్ తెరపై మెరవాలనే కసితో.. ఆమె కసరత్తులు చేసి.. తన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని.. అంత అందంగా తయారయ్యారు.

మరి అలాంటి అందాల తార.. అంత అందంగా మెరవాలంటే.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటారనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అయితే.. తాజాగా.. ఆమె తన సీక్రెట్ ని ఒక దానిని సోషల్ మీడియాలో తెలియజేశారు.

ఉదయాన్నే ఆమె తీసుకున్న ఓ స్మూతీని అభిమానులకు తెలియజేశారు. తన ఫేవరేట్ స్మూతీ అందులోనూ చాక్లెట్ తయారు చేసే స్మూతీని ఆమె తెలియజేశారు. ఆ స్మూతీ ఎలా తయారు చేసుకోవాలో.. మనం ఇప్పుడు చూద్దాం..

చాక్లెట్ స్మూతీ తయారు చేసే విధానం..

1.5 స్కూప్స్ కరిగించిన చాక్లెట్, 1 టేబుల్ స్పూన్ ఇన్‌స్టంట్ కాఫీ, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ , 300 మిల్స్ బాదం పాలు. వీటన్నింటినీ కలిపితే స్మూతీ రెడీ అయిపోతుంది.

సోనమ్ తన స్మూతీ రెసిపీలో చక్కెర ఉండకపోవటానికి కారణం, పిసిఒఎస్ (పునరుత్పత్తి మహిళలను ప్రభావితం చేసే హార్మోన్ల రుగ్మత) తో బాధపడుతున్న కపూర్, ఇటీవల ఆమె ఆహారం నుండి తగ్గించి, ఇతరులను కూడా ఇదే విధంగా చేసుకోవాలని సూచించారు.

ఈ స్మూతీని ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. స్మూతీ రుచికరమైనది, ఆరోగ్యకరమైనది. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు . దీనిలో నట్స్, చియా సీడ్స్ కలుపుకొని తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల మరింత ఆరోగ్యం సొంతమౌతుంది.