బద్దకంగా ఉందా.. ఇవి తరిమికొట్టేస్తాయి..!
ఎండాకాలంలో అందరూ ఇష్టంగా తినే ఆహారంలో ఇది ఒకటి. దీనిలో 92శాతం నీరు ఉంటుంది. అంతేకాదు ఐరన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది తినడంవల్ల రీఫ్రెష్ నెస్ దక్కుతుంది.

ఉదయాన్నే లేవాలి. కానీ లేవాలంటే బద్ధకం. ఏదైనా పనిచేయాలంటే బద్ధకం. ఇలా మనలో చాలా మంది ఈ బద్దకం బారిన పడి ఏ పనీ చేయలేక.. దానిని వదిలించుకోలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే... ఆ బద్దకాన్ని కొన్ని రకాల ఫుడ్స్ తో చాలా సులభంగా తరిమికొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ ఫుడ్సేంటో ఓసారి చూద్దాం..

పాలకూర... ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో విటమిన్ సీ, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇది తినడం వల్ల శరీరం ఉత్తేజంగా మారుతుంది. బద్ధకం పారిపోతుంది.

బాదం పప్పు.. దీనిలో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. దీనిలో ఫైబర్, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. శరీరం ఉత్తేజంగా మారడానికి సహాయం చేస్తుంది.

పుచ్చకాయ.. ఎండాకాలంలో అందరూ ఇష్టంగా తినే ఆహారంలో ఇది ఒకటి. దీనిలో 92శాతం నీరు ఉంటుంది. అంతేకాదు ఐరన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది తినడంవల్ల రీఫ్రెష్ నెస్ దక్కుతుంది.

చియా సీడ్స్... శరీరానికి శక్తిని అందించడంలో ఈ చియా సీడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. దీనంలో.. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్ , కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఖర్జూరం.. ఆరోగ్యకరమైన ఆహారం, వెంటనే శక్తిని ఇచ్చే ఫుడ్స్ లో ఖర్జూరం ముందు వరసలో ఉంటుంది. ఇవి తింటే బద్దకం తగ్గి మూడ్ మారిపోతుంది. తీపి తినాలన్న కోరిక కూడా తీరుతుంది.

కోడిగుడ్డు.. ప్రోటీన్ కి కోడిగుడ్డు బెస్ట్ సోర్స్. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరం ఉత్తేజంగా మారతుంది.

అరటి పండ్లు.. అరటి పండ్లలో పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వెంటనే శక్తి అందుతుంది.