MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • ఎండాకాలం బార్లీ వాటర్ ఎందుకు తాగాలి..?

ఎండాకాలం బార్లీ వాటర్ ఎందుకు తాగాలి..?

బార్లీ గింజల వాటర్  తాగడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. డీ హైడ్రేషన్ కారణంగా వచ్చే.. అనేక ఆరోగ్య సమస్యలను బార్లీ వాటర్ తాగడం వల్ల తగ్గుతాయి.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 22 2024, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
barley

barley

సమ్మర్  లో ఎండలు ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ ఎండల వేడిని తట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. మనకు కూడా లోపల వేడి చేస్తూ ఉంటుంది. కడుపులో మంట పుట్టడం, యూరిన్ కి వెళ్లినా మంట పుట్టడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి మనం ఎక్కువగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉంటాం. అయితే... వాటి స్థానంలో మనం బార్లీ వాటర్ కూడా తాగుతూ ఉండాలి. అసలు ఎండాకాలం బార్లీ వాటర్ ఎందుకు తాగుతూ ఉండాలి..? దాని వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
barley

barley

బార్లీ వాటర్ మనకు రిఫ్రెషింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. బార్లీ గింజలను  నీటిలో మరిగించడం వల్ల  బార్లీ వాటర్ తయారౌతుంది. దీనిలో బాడీని హైడ్రేటెడ్ గా ఉంచే ప్రాపర్టీలు చాలా  ఉంటాయి. మనకు ఎండల్లో చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి.  దాని వల్ల  శరీరం వెంటనే నిర్జలీకరణం అవుతూ ఉంటుంది. అలా కాకుండా.. బార్లీ గింజల వాటర్  తాగడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. డీ హైడ్రేషన్ కారణంగా వచ్చే.. అనేక ఆరోగ్య సమస్యలను బార్లీ వాటర్ తాగడం వల్ల తగ్గుతాయి.

37
barley

barley

బార్లీ వాటర్ లో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బి1, బి3, బి6, సీ వంటి విటమిన్లు, మెగ్నీషియం, పాస్పరస్, ఐరన్ లు.. మొత్తం ఆరోగ్యానికి సహాయం చేస్తాయి.

47
barley

barley

ఇక..ఈ ఎండాకాలం చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. తిన్న ఆహారం సరిగా జీర్ణమవ్వదు. అలాంటివారు కనుక రోజూ ఒక గ్లాసు బార్లీ వాటర్ తాగాలి. అప్పుడు వారికి ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు. స్టమక్ అప్ సెట్ అయినప్పుడు ఈ వాటర్ తాగినా.. చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయటపడతారు. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గుతాయి.

57
barley

barley


మీరు నమ్మసక్యంగా అనిపించకపోయినా... బార్లీ వాటర్ తాగడం వల్ల.. మీ బరువును కూడా తగ్గించుకోవచ్చు. బరువు తగ్గాలి అనుకునేవారు.. రోజూ మధ్యాహ్నం సమయంలో ఈ వాటర్ తాగాలి. కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. క్యాలరీ ఇన్ టేక్ ని తగ్గిస్తుంది.

67
barley water

barley water

బార్లీ వాటర్  ని తాగడం వల్ల  మన బాడీ నేచురల్ గా  డీ టాక్సిఫై చేస్తుంది. బాడీ నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లేలా చేస్తుంది. కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా జరిగేలా చేస్తుంది. యూరినరీ సంబంధింత సమస్యలు ఏవైనా వెంటనే తగ్గిపోతాయి.  

77
barley water

barley water

షుగర్ సమస్యతో బాధపడేవారు సైతం బార్లీ వాటర్  హ్యాపీగా తాగొచ్చు. ఇది కూడా బాడీలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. రెగ్యులర్ గా తాగడం వల్ల  షుగర్ పేషెంట్స్ కి చాలా మేలు చేస్తుంది. అంతేకాదు.. రోగ నిరోధక శక్తి కూడా బలపడుతుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Plate Idli : ఇడ్లీ పాత్ర లేకుండానే హోటల్ స్టైల్ తట్టె ఇడ్లీ..ఈజీ ప్రాసెస్ చూసేయండి
Recommended image2
Tribal Style Fish Fry: ఎప్పుడూ తినే చేపల వేపుడు కాదు..ఉసిరితో చేసే ఈ రెసిపీ తింటే మైమరిచిపోతారు
Recommended image3
హైద‌రాబాద్‌లో మాత్ర‌మే ల‌భించే స్పెష‌ల్ ఫుడ్‌.. లుఖ్నీని ఎప్పుడైనా ట్రై చేశారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved