MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • ప్యాన్ కేకులను హెల్దీగా చేసేదెలా..?

ప్యాన్ కేకులను హెల్దీగా చేసేదెలా..?

 ఎందుకంటే.. షుగర్ ఎక్కువగా వేస్తారు కాబట్టి బరువు పెరుగుతామని భయం ఉన్నవారు కూడా తినరు. అయితే... ఈ ప్యాన్ కేకులకు హెల్దీ వర్షన్ కూడా ఉన్నాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 13 2024, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
pan cake

pan cake

ప్యాన్ కేకులను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు  ప్యాన్ కేకులు బాగా నచ్చుతాయి. కానీ..  ప్యాన్ కేకులు మైదా పిండితో చేస్తారు అని.. చాలా మంది పేరెంట్స్ పిల్లలకు పెట్టడానికి ఇష్టపడరు. కానీ.. మనం ఇంట్లోనే  హెల్దీగా ప్యాన్ కేకులు తయారు చేయవచ్చని మీకు తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
banana egg pan cake

banana egg pan cake

సాధారణంగా ప్యాన్ కేకులు చాలా క్యాలరీలతో నిండి ఉంటాయి. ఎందుకంటే.. షుగర్ ఎక్కువగా వేస్తారు కాబట్టి బరువు పెరుగుతామని భయం ఉన్నవారు కూడా తినరు. అయితే... ఈ ప్యాన్ కేకులకు హెల్దీ వర్షన్ కూడా ఉన్నాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

34
Pancake

Pancake

1 బనానా ప్యాన్ కేక్స్..

మైదా పిండితో కాకుండా హోల్ వీట్ పిండితో.. బనానా ప్యాన కేక్ చేయవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది.  ఫైబర్, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ ప్యాన్ కేక్ తయారు చేయడానికి... రెండు బాగా పండిన అరటి పండ్లు తీసుకోవాలి. వాటిని బాగా స్మూత్ పేస్టులాగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో రెండు కోడిగుడ్లు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులోనే ఒక కప్పు గోధుమ పిండి వేయాలి. అవసరం అనిపిస్తే.. వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేయాలి. ఈ పిండిని బాగా కలుపుకొని.... ప్యాన్ గా వేడి ఎక్కిన తర్వాత.. కేకుల్లా వేసుకోవడమే. నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. కాస్త ఆరోగ్యకరంగా కావాలి అంటే.. కొబ్బరి నూనె వాడుకోవచ్చు. తర్వాత.. తేనె వేసుకొని తింటే... కమ్మగా ఉంటుంది.

44


2.ఓట్ మీల్ బ్లూబెర్రీ ప్యాన్ కేక్స్..

ప్యాన్ కేకులను ఓట్స్ తోనూ హ్యాపీగా తినొచ్చు. ఇందులో... యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  వీటితో రోజూ మొదలుపెడితే.. ఆ రోజు చాలా హెల్దీగా ఉంటుంది. దాని కోసం మనం...సాధారణంగా చేసే ప్యాన్ కేక్ లో పిండికి బదులు... ఓట్స్ ని పౌడర్ ని వాడితే సరిపోతుంది. కొంచెం బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఇప్పుడు అందులో ఒక కోడిగుడ్డు, ఒక కప్పు బాదం పాలు వేసి.. అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలో బ్లూబెర్రీలు కలుపుకొని.. ప్యాన్ కేక్స్ వేసుకోవడమే. రుచి అదిరిపోతుంది.. మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ కూడా అవుతుంది.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved