MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • చపాతీ పిండి నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

చపాతీ పిండి నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే.. రెండు రోజులకే ఆ పిండి పులుసిపోయినట్లుగా అవుతుంది. రంగుకూడా మారిపోతుంది. పైన నలుపు లేయర్ లాగా వచ్చేస్తుంది. అయితే... అలా రాకుండా..పిండి తొందరగా పాడవ్వకుండా ఉండాలంటే ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది.

2 Min read
Author : ramya Sridhar
Published : May 08 2024, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

చపాతీ పిండి కలపడం చాలా ఈజీగానే ఉంటుంది. కానీ... రోజూ చపాతీ చేసుకునేవారికి ఈ ఎండల్లో కిచెన్ లో నిలపడి పిండి కలపలేక... ఒకేసారి రెండు, మూడు రోజులకు సరిపోయేలా కలుపుకుంటూ ఉంటారు. కానీ.. ఆ ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే.. రెండు రోజులకే ఆ పిండి పులుసిపోయినట్లుగా అవుతుంది. రంగుకూడా మారిపోతుంది. పైన నలుపు లేయర్ లాగా వచ్చేస్తుంది. అయితే... అలా రాకుండా..పిండి తొందరగా పాడవ్వకుండా ఉండాలంటే ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే సరిపోతుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
atta dough

atta dough

మనం పిండి కలుపుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. పిండి తొందరగా పాడవ్వకుండా ఉంటుంది. మనం సాధారణంగా పిండి కలిపే సమయంలో...  నీరు గది ఉష్ణోగ్రతలో ఉన్నవి తీసుకుంటాం.అయితే.. దీని వల్ల.. పిండిలో కిణ్వ ప్రక్రియ చాలా త్వరగా ప్రారంభమౌతుంది. దాని వల్లే పిండి తొందరగా నల్లగా మారుతుంది. అందుకే.. అలా కాకుండా.. పిండి కలిపే సమయంలో నీటిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి చూడండి. ఆ నీరు చల్లగా మారిన తర్వాత.. ఆ నీటితో పిండిని కలపండి.

35
atta dough

atta dough

ఇలా చేయడం వల్ల పిండి తొందరగా పుల్లగా మారదు. నల్లగా కూడా మారదు. ఇలా కలుపుకున్న తర్వాత.. వెంటనే చేసుకున్నా చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. అదేవిధంగా.. తర్వాత చేసుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. గాలి తగలని కంటైనర్ లో పెట్టుకోవడం ఉత్తమం.

45
atta dough

atta dough

రోటీలు ఎప్పుడూ మెత్తగా ఉండాలంటే ఏం చేయాలి?
చాలా సార్లు, పిండిని బాగా  కలిపినా.. రోటీలు సరిగ్గా చేయలేము. పిండి సరిగ్గా కలపకపోవడమే దీనికి కారణం. ఈ సమస్యను కూడా ఒక చిన్న ట్రిక్ తో పరిష్కరించవచ్చు. మీరు చేయాల్సిందల్లా పిండిని కొద్దిగా నీరు వేసి మెత్తగా పిండి వేయండి . అది పూర్తయిన తర్వాత, దానిపై రెండు నుండి మూడు చెంచాల నీరు పోసి మూతపెట్టి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. 10 నిముషాల తర్వాత మళ్లీ బయటకు తీసి మళ్లీ కొంచెం పొడి పిండి వేసి కలిపితే సరిపోతుంది. దీంతో.. చపాతీలు మెత్తగా వస్తాయి.
 

55
atta dough

atta dough

పిండిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి  ఏం చేయాలంటే...
మీరు ఒకసారి పిండిని మెత్తగా పిండి చేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేస్తే, దానిపై కొద్దిగా నూనె వేయండి. ఎక్కువ కాదు, కేవలం కొన్ని చుక్కల నూనె వేసి దాని పై పొరను బాగా పాలిష్ చేయండి. దీని తరువాత, దానిని గాలి చొరబడని కంటైనర్‌లో మూసివేసి రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు అయినా పిండి తొందరగా పాడవ్వదు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Recommended image2
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved