MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Life
• Food
• లెమన్ గ్రాస్ రైస్ : అన్నంతో ఈ వెరైటీ ఎప్పుడైనా ట్రై చేశారా...

లెమన్ గ్రాస్ రైస్ : అన్నంతో ఈ వెరైటీ ఎప్పుడైనా ట్రై చేశారా...

లెమన్ గ్రాస్ రైస్.. నోరూరించే తేలికైన, ఆరోగ్యవంతమైన వంటకం. లెమోన్గ్రాస్, నువ్వుల నూనెతో తయారయ్యే ఈ లెమోన్గ్రాస్ రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది.  దీని సువాసన అద్భుతం. జీర్ణసంబంధ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. అన్నాన్ని ఇష్టపడేవారికి ఎంతో చక్కటి టిఫిన్.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jun 14 2021, 05:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

లెమన్ గ్రాస్ రైస్.. నోరూరించే తేలికైన, ఆరోగ్యవంతమైన వంటకం. లెమోన్గ్రాస్, నువ్వుల నూనెతో తయారయ్యే ఈ లెమోన్గ్రాస్ రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది.  దీని సువాసన అద్భుతం. జీర్ణసంబంధ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. అన్నాన్ని ఇష్టపడేవారికి ఎంతో చక్కటి టిఫిన్.

లెమన్ గ్రాస్ రైస్.. నోరూరించే తేలికైన, ఆరోగ్యవంతమైన వంటకం. లెమోన్గ్రాస్, నువ్వుల నూనెతో తయారయ్యే ఈ లెమోన్గ్రాస్ రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది.  దీని సువాసన అద్భుతం. జీర్ణసంబంధ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. అన్నాన్ని ఇష్టపడేవారికి ఎంతో చక్కటి టిఫిన్.

లెమన్ గ్రాస్ రైస్.. నోరూరించే తేలికైన, ఆరోగ్యవంతమైన వంటకం. లెమోన్గ్రాస్, నువ్వుల నూనెతో తయారయ్యే ఈ లెమోన్గ్రాస్ రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది.  దీని సువాసన అద్భుతం. జీర్ణసంబంధ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. అన్నాన్ని ఇష్టపడేవారికి ఎంతో చక్కటి టిఫిన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ముఖ్యంగా ఎండాకాలం సాయంత్రాలు ఏదైనా లైట్ గా తినాలనిపించినప్పుడు స్నాక్ గా ఇది చాలా బాగుంటుంది. వాసనకే నోట్లో నీళ్లూరించే ఈ వంటకం థాయ్ కూరలతో బాగుంటుంది. ఇక ఇంట్లో చిన్నపాటి పార్టీలు చేసినప్పుడు అప్పటికప్పుడు చేసుకోదగిన స్పెషల్ వంటకం ఇది.

38

లెమన్ గ్రాస్ రైస్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

2 కప్పుల బియ్యం

3 టీస్పూన్ల వెజిటెబుల్ ఆయిల్

2 1/2 టేబుల్ స్పూన్ల  లెమోన్గ్రాస్ స్టాక్

4 అంగుళాల తురిమిన అల్లం

2 ఉల్లిపాయలు

1 టేబుల్ స్పూన్ల సోయా సాస్

2 1/2 టీస్పూన్ల వెన్న

2 కట్టల ఉల్లికాడలు, సన్నగా తరగాలి

48

రుచికి తగినంత ఉప్పు

4 కప్పుల నీరు

4 వెల్లుల్లి రెబ్బలు

1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ తరుగు

4 పచ్చిమిర్చి

1/2 టేబుల్ స్పూన్ల వర్సెస్‌షైర్ సాస్

కొద్దిగా కొత్తిమీర

రుచికి తగినంత ఉప్పు
4 కప్పుల నీరు
4 వెల్లుల్లి రెబ్బలు
1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ తరుగు
4 పచ్చిమిర్చి
1/2 టేబుల్ స్పూన్ల వర్సెస్‌షైర్ సాస్
కొద్దిగా కొత్తిమీర

రుచికి తగినంత ఉప్పు
4 కప్పుల నీరు
4 వెల్లుల్లి రెబ్బలు
1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ తరుగు
4 పచ్చిమిర్చి
1/2 టేబుల్ స్పూన్ల వర్సెస్‌షైర్ సాస్
కొద్దిగా కొత్తిమీర

58

లెమన్ గ్రాస్ రైస్ రైస్ తయారు చేసే విధానం..

బియ్యాన్ని నానబెట్టాలి : ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న లెమన్ గ్రాస్ ను ఒక కుక్కర్ లో వేసి.. బియ్యానికి రెండింతలు నీళ్లు పోయాలి. ఈ నీటికి కొద్దిగా వెజిటబుల్ ఆయిల్ కలపాలి.

68

అన్నం వండడం : దీనికే ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, వెన్న, పచ్చిమిర్చి, సోయా సాస్, వోర్సెస్టర్‌షైర్ సాస్‌తో పాటు రుచికి తగినంత ఉప్పు వేసి మీడియం-తక్కువ వేడి మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి.

78

అన్నం ఉడికిన తరువాత పైన పేరుకుపోయిన లెమన్ గ్రాస్ ముక్కలను తీసేయండి. తరువాత మంటను ఆపేసి.. ముందుగా తరిగి పెట్టకున్న ఉల్లికాడలతో అలంకరించండి. దీనికే కొత్తిమీర కూడా చేర్చండి.

88

ఇలా తయారైన లెమన్ గ్రాస్ రైస్ ను రైతా లేదా ఏదైనా గ్రేవీతో వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Kitchen Hack: ఎండు ద్రాక్ష జిగురుగా మారుతోందా? డబ్బా మూతకు ఇది అతికించి చూడండి
Recommended image3
Neer Dosa Tips: నోట్లో వేసుకోగానే కరిగిపోయే నీర్ దోశ.. సింపుల్ టిప్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved