రైతా.. సలాడ్ రుచిని డబల్ చేసే చాట్ మసాలా ఇంట్లోనే..!

First Published Apr 27, 2021, 1:03 PM IST

ఈ రెండూ రుచిగా నోటికి తగలాలంటే మాత్రం.. దానిపై చాట్ మసాలా పడాల్సిందే. ఆ చాట్ మసాలాని మనమే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..