హాట్ సమ్మర్ లో.. కూల్ చేసే కూరగాయ.. ఎన్ని లాభాలో..
చాలా కూరగాయాల్లో చాలా విటమిన్లు ఉంటాయి. అంతేకాదు.. మెగ్నీషియం, రాగి, పొటాషియం, సల్ఫర్ మరియు క్లోరిన్ కూడా ఉన్నాయి. జీర్ణక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది. మరి ఆ కూరగాయలేంటో చూద్దామా..
వేసవికాలం వచ్చేసింది. వేడి గాలులు మొదలయ్యాయి. ఈ వేడి తట్టుకోవాలంటే.. ఆ వేడిని తగ్గించే ఆహారం తీసుకోవడం తప్పదు. అలాంటి ఆహారం కేవలం తాజా కూరగాయల్లోనే లభిస్తుంది. మనం సాధారణంగా తినే కూరగాయాల్లో చాలా పోషక విలువలు ఉన్నాయంటే ఆశ్చర్యపోతారేమో
చాలా కూరగాయాల్లో చాలా విటమిన్లు ఉంటాయి. అంతేకాదు.. మెగ్నీషియం, రాగి, పొటాషియం, సల్ఫర్ మరియు క్లోరిన్ కూడా ఉన్నాయి. జీర్ణక్రియను పెంచడానికి కూడా సహాయపడుతుంది. మరి ఆ కూరగాయలేంటో చూద్దామా..
1. దొండకాయ.. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమౌతుంది. జీర్ణ సమస్యలు, పేగు సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.
2.దొండకాయలోని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో నీరు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ వేసవిలో కచ్చితంగా తినాలి.
3. దీనిలొని విటమిన్ ఎ, సీ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఎక్కువగా తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు.
4. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ బీ1, విటమిన్ బీ2, విటమిన్ సీ, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తగ్గిపోతాయి.
5. దీనిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారికి కూడా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
6.ఈ వేసవిలో ఈ దొండకాయ మందులాగా పనిచేస్తుంది. ఇది తినడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటివి రాకుండా ఉంటాయి.
7. చర్మ రక్షణకు కూడా ఈ కూరగాయ అద్భుతంగా పనిచేస్తుంది.
8.మలబద్ధకం మరియు మల విసర్జనను నివారించడంలో సహాయపడతాయి.