MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • రోజూ ఒక అరటిపండు తినడం వల్ల ఏమౌతుంది?

రోజూ ఒక అరటిపండు తినడం వల్ల ఏమౌతుంది?

అరటిపండును తింటే తక్షణమే ఎనర్జీ వస్తంది. అలాగే దీనిలో ఉండే పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అందుకే చాలా మంది రోజూ ఒక అరటిపండునైనా తింటుంటారు. కానీ రోజూ అరటిపండును తింటే ఏమౌతుందో తెలుసా?  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 23 2024, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


మన ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో అరటిపండు ఒకటి. దీన్ని తింటే తొందరగా కడుపు నిండటమే కాకుండా.. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. మొత్తంగా అరటి మనల్ని హాస్పటల్ కు దూరంగా ఉంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటారు నిపుణులు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ప్రతిరోజూ ఒక అరటిపండును తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజూ ఒక  అరటి పండును తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

35

అరటిపండు ప్రీబయోటిక్స్ కు మంచి వనరు. ఈ ప్రీబయోటిక్స్ మీ గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది మన పేగులో ఇప్పటికే ఉన్న మంచి బ్యాక్టీరియాను మరింత పెంచతుుంది. అలాగే ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుంది. 
 

45
Fruits

Fruits


అరటిపండు పొటాషియానికి మంచి మూలం. ఇది కండరాలు, నరాల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కండరాలలో తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది. ఇందులో సోడియం పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇకపోతే దీనిలో ఉండే పొటాషియం నరాల దృఢత్వాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

55


అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటుంటారు. కానీ దీనిలో  నిజం లేదంటున్నారు నిపుణులు. అరటిపండు ఫైబర్ కు మంచి వనరు. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అరటి పండు మంచి శక్తి వనరు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Maggi Masala: పది నిమిషాల్లో ఇంట్లోనే మ్యాగీ మసాలా..ఎలా తయారు చేయాలో తెలుసా?
Recommended image2
Peanut Butter: 5 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన పీనట్ బటర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?
Recommended image3
Kitchen Hack: కిచెన్ లో ఈ ఒక్క మార్పు చేస్తే చాలు.. నిమిషాల్లో మీ వంట రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved