MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Food
  • International tea day: టీ పౌడర్ vs తేయాకు.. ఏది బెస్ట్?

International tea day: టీ పౌడర్ vs తేయాకు.. ఏది బెస్ట్?

ప్రస్తుతం మార్కెట్లో టీ పొడి రూపంలోనూ... ఆకుల రూపంలో రెండు విధాలుగా అందుబాటులో ఉంది. చాలా మంది ప్రజలు సాంప్రదాయ ఆకుతో కలిపిన టీని ఇష్టపడతారు, కొంతమంది టీ బ్యాగ్‌లను ఇష్టపడతారు, ఎందుకంటే దానికోసం పెద్దగా కష్టపడేది ఉండదు.

1 Min read
Author : ramya Sridhar
Published : May 21 2022, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టీ ని చాలా దేశాల్లో ఓ డ్రింక్ లాగా తీసుకుంటారు. కానీ.. మన దేశంలో మాత్రం టీ ఒక ఎమోషన్. టీ మన దేశ సంస్కృతిలో ఎప్పుడో భాగమైపోయింది. ఉదయాన్నే లేవగానే.. కమ్మని వేడి వేడి టీ కళ్ల ముందు ఉంటే.. దానిని తాగుతుంటే కలిగే అనుభూతే వేరు. మనలో చాలా మంది భోజనం లేకపోయినా ఉంటారేమో తెలీదు కానీ... టీ తాగకుండా ఉండలేరు. కచ్చితంగా ఉదయం, సాయంత్రం టీ తాగుతారు. అయితే.. టీ పొడి వాడటం కరెక్టా.. లేదంటే.. టీ ఆకులు వాడటం ఉత్తమమా..? ఈ రోజు ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా.. ఎలాంటి టీ తాగడం ఉత్తమమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
International Tea Day 2022-

International Tea Day 2022-

ప్రస్తుతం మార్కెట్లో టీ పొడి రూపంలోనూ... ఆకుల రూపంలో రెండు విధాలుగా అందుబాటులో ఉంది. చాలా మంది ప్రజలు సాంప్రదాయ ఆకుతో కలిపిన టీని ఇష్టపడతారు, కొంతమంది టీ బ్యాగ్‌లను ఇష్టపడతారు, ఎందుకంటే దానికోసం పెద్దగా కష్టపడేది ఉండదు. కాబట్టి వాటిని ఎంచుకుంటూ ఉంటారు. మరి వీటిలో దేనిని వాడితే బెటరో ఇప్పుడు చూద్దాం.

35
Tea Powder

Tea Powder

టీ పొడి..  ఇది టీ లోయెస్ట్ గ్రేడింగ్. విరిగిన ఆకులను పొడి చేసి టీ పొడి తయారు చేస్తారు. దీనినే టీ బ్యాగుల్లోనూ వాడతారు. అయితే.. వీటిని తరచూ ఉపయోగించలేం. ఒక్కసారి మాత్రమే వాడగలం.

45
<p>tea powder</p>

<p>tea powder</p>

tea powderఆకుల టీ: దీనిని చెక్కు  చెదరని ఆకులతో చేస్తారు. వీటితో టీ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. టీ అసలైన రుచిని ఇవి అందించగలుగుతాయి.

55
Tea

Tea

రుచి విషయంలో టీ పౌడర్ కన్నా కూడా... ఆకుల తో చేసే టీ చాలా రుచి ఎక్కువగా ఉంటుంది. అసలైన టీ రుచి చూడాలంటే... టీ డ్యాగులు, టీ పౌడర్లు కాకుండా... హోల్ టీ లీఫ్ ని వాడటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image2
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Recommended image3
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved