నోరూరించే ఉల్లి, అల్లం, ముల్లంగి ఊరగాయలు.. ఇంట్లోనే రెడీ...

First Published Feb 13, 2021, 5:07 PM IST

భోజనంలో అంచుకు ఏదో ఒక పచ్చడి లేకుంటే ముద్దు దిగదు చాలామందికి. మామిడికాయ పచ్చడి, చింతకాయపచ్చడి, నిమ్మకాయ పచ్చడి, టమాటాపచ్చడి లాంటి రెగ్యులర్ నిల్వ పచ్చళ్లలతో పాటు ఎన్నో రకాల రోటిపచ్చళ్లు మనకు తెలుసు.