MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Food
  • సోంపు తినడం కాదు.. సోంపు వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

సోంపు తినడం కాదు.. సోంపు వాటర్ తాగితే ఏమౌతుందో తెలుసా?

సోంపు వాటర్ ని తాగడం వల్ల.. మనకు ఒక తాజా అనుభూతి కలుగుతుంది. నోరంతా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు.. మన ఓవరాల్ హెల్త్ కి కూడా ఈ  నీరు ఎంతగానో ఉపయోగపడతాయి. 

3 Min read
Author : ramya Sridhar
Published : Mar 20 2024, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
fennel water

fennel water

సోంపు అందరికీ తెలిసే ఉంటుంది.  సాధారణంగా మనం సోంపుని కొన్ని రకాల వంటల్లో మాత్రమే చాలా అరుదుగా వాడుతూ ఉంటాం.  లేదంటే.. కడుపు నిండుగా భోజనం చేసిన తర్వాత.. కొద్దిగా నోట్లో వేసుకుంటాం. అలా కొద్దిగా సోంపు వేసుకుంటే.. ఫుల్ గా తిన్న ఆహారం కూడా సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతేనా... నోటి దుర్వాసనను కూడా చిటికెలో దూరం చేసేస్తుంది. అయితే... ఇప్పటి వరకు మనం సోంపు గింజలు గా తిన్నాం. కానీ.. అదే సోంపుని నీటిలో మరిగించి తీసుకుంటే.. మరింత ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేంటో మనమూ ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
fennel water

fennel water


సోంపు వాటర్ ని తాగడం వల్ల.. మనకు ఒక తాజా అనుభూతి కలుగుతుంది. నోరంతా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అంతేకాదు.. మన ఓవరాల్ హెల్త్ కి కూడా ఈ  నీరు ఎంతగానో ఉపయోగపడతాయి.

39

చాలా మంది ఆహారం కొంచెం తిన్నా కూడా.. అరుగుదల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు రోజూ ఈ సోంపుని మరిగించిన నీరు లేదంటే. రాత్రి సోంపు గింజలను నానపెట్టిన నీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల.. వారిలో అరుగుదల సమస్యలు తగ్గిపోతాయి. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుంది.
 

49

ఫుడ్ కాస్త ఎక్కువగా తీసుకున్నప్పుడు పొట్ట అంతా బరువుగా, హెవీగా ఉన్న  ఫీలింగ్ కలుగుతుంది. అలాంటప్పుడు చిన్న గ్లాసు సోంపు నీరు తాగితే.. వెంటనే పొట్ట నార్మల్ గా అయినట్లుగా, లైట్ గా మారిన అనుభూతి కలుగుతుంది.
 

59


ఇక.. చాలా మంది బరువు తగ్గేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ.. ఈ సోంపు వాటర్ తాగితే సులభంగా బరువు కూడా తగ్గొచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు.  ఈ సోంపు వాటర్ లో  క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మనకు ఫుడ్ క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. రోజూ ఉదయాన్నే ఈ సోంపు వాటర్ తాగడం వల్ల... ఇది మంచి డీటాక్సిక్ డ్రింక్ గా సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ అన్నింటినీ తొలగిండచంలో కీలక పాత్ర పోషిస్తుంది. రెగ్యులర్ గా తాగడం వల్ల.. బరువు తగ్గడం చాలా సులభం  అవుతుంది.
 

69

ఇక.. ఈ రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. ఏవైనా వచ్చినా వాటిని తట్టుకోవాలంటే మనకు ఇమ్యూనిటీ పవర్ చాలా ముఖ్యం. ఈ రోగనిరోధక శక్తిని మనకు ఈ సోంపు వాటర్ అందిస్తాయి. సీజనల్ గా పిల్లలు, పెద్దలకు వచ్చే జలుబు, ఫ్ల్లూ వంటివి రాకుండా ఆపడంలో,.  ఈ సోంపు వాటర్ కీలకంగా పని చేస్తుంది. అంతేకాదు చాలా రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉంచుతుంది.
 

79

మీరు నమ్మరు కానీ.. సోంపు వాటర్ మన కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సోంపులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. దాని వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వయసు రిత్యా వచ్చే  కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
 

89

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది షుగర్ తో బాధపడుతున్నారు. అయితే... షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండాలి అంటే.. ఈ సోంపు వాటర్ తాగాల్సిందే. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటంతో పాటు.. మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది.

99
fennel water

fennel water

మహిళల్లో ప్రతి నెలా పీరియడ్స్ వస్తూ ఉంటాయి.  ఆ సమయంలో ఎంత నొప్పి ఉంటుందో భరించే మహిళలకే తెలుస్తుంది. అలాంటి నొప్పిని  తగ్గించడంలోనూ  ఈ సోంపు వాటర్ కీలకంగా పని చేస్తుంది. పీరియడ్స్  సమయంలో మహిళలు ఈ వాటర్ తాగితే సరిపోతుంది. చాలా త్వరగా రిలీఫ్ ని ఇస్తుంది.

ఈ సోంపు వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.  దీని వల్ల... చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ కీలకంగా పని చేస్తుంది. రెగ్యులర్ గా సోంపు వాటర్ తాగడం వల్ల... మీ అందం పెరగడం ఖాయం. చర్మం ఫ్లాలెస్ గా కనిపిస్తుంది.


 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved