MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • చింతపండు తింటే ఏమౌతుంది?

చింతపండు తింటే ఏమౌతుంది?

చింతపండును పప్పుతో పాటుగా ఎన్నో కూరల్లో వేస్తుంటాం. చాలా మంది చింతపండును రెగ్యులర్ గా తింటుంటారు. అసలు చింతపండును రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Apr 07 2024, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

పుల్ల పుల్లని చింతపండును ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. దీన్ని పప్పుల్లో, చట్నీలతో పాటుగా ఎన్నో కూరల్లో వేస్తుంటారు. నిజానికి చింతపండుతో చేసిన కూరలు డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయి. అందుకే ఈ పుల్లని వంటలంటే చాలా మందికి ఇష్టం. నిజానికి చింతపండును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
tamarind

tamarind

చింతపండు పోషకాలు

చింతపండు ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, కెరోటిన్, విటమిన్ బి కాంప్లెక్స్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా, మెరుగ్గా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. చింతపండులో పొటాషియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటును నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 

34

చింతపండులో ఫ్లేవనాయిడ్లు వంటి పాలీఫెనాల్స్ కూడా మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. ఇక దీనిలో పుష్కలంగా ఉండే మెగ్నీషియం అధిక రక్తపోటును సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
 

44

చింతపండు ప్రయోజనాలు

చింతపండు మనకు టానిక్ గా పనిచేస్తుంది. చింతపండు అనెరేటివ్, యాంటీసెప్టిక్, యాంటిపైరెటిక్ గా పనిచేస్తుంది. చింతపండును తింటే పేగులతో పాటుగా జీర్ణ అవయవాలను సక్రమంగా  ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cancer Fighting Fruits: క్యాన్సర్ రిస్క్‌కు చెక్ పెట్టే సూపర్ ఫ్రూట్స్.. ఈ 6 పండ్లు మీ డైట్‌లో ఉన్నాయా?
Recommended image2
Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?
Recommended image3
Ice Cream: ఫ్రీజర్ లో ఐస్ క్రీమ్ ఎన్ని రోజులు స్టోర్ చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved