MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Food
  • రోజూ పప్పు అన్నం తింటే ఏమౌతుంది..?

రోజూ పప్పు అన్నం తింటే ఏమౌతుంది..?

యాంటీఆక్సిడెంట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ పుష్కలంగా ఉ:టాయి. ఇవి కాకుండా చాలా విటమిన్లు, మినరల్స్ కూడా ఇందులో ఉన్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 06 2024, 04:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మన ప్లేట్ లో ఎన్ని రకాల కూరలు ఉన్నా... పప్పు  తింటే కలిగే అనుభూతి వేరు అనే చెప్పాలి. ముఖ్యంగా భారతీయుల్లో చాలా మందికి పప్పు తప్ప భోజనం చేసిన ఫీలింగ్ ఉండదు. అది కూడా వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి కలుపుకొని తింటే మరింత కమ్మగా ఉంటుంది. రుచి మాత్రమే కాదు.. పప్పు వల్ల మనకు చాలా  ఆరోగ్య ప్రయోజనాలుకూడా ఉన్నాయి. మరి... ఇదే పప్పును రోజూ తింటే ఏమౌతుందో చూద్దాం...
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

నిపుణుల ప్రకారం, పప్పు, అన్నం కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో యాంటీఆక్సిడెంట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ పుష్కలంగా ఉ:టాయి. ఇవి కాకుండా చాలా విటమిన్లు, మినరల్స్ కూడా ఇందులో ఉన్నాయి. కందిపప్పులో చాలా రకాల విటమిన్లు, 9 రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి.
 

35


కేవలం కందిపప్పు లో మాత్రమే కాదు... అన్ని రకాల పప్పుల్లో చాలా పోషకాలు ఉంటాయి. పప్పులో లైసిన్ ఉంటుంది, బియ్యంలో సల్ఫర్ ఆధారిత అమైనో ఆమ్లాలు మెథియోనిన్ , సిస్టీన్ ఉంటాయి. రెండూ కలిస్తే అవసరమైన అమైనో ఆమ్లాలు లభిస్తాయి.

45

ఇక ఈ పప్పు అన్నాన్ని రోజూ తినడం వల్ల కూడా ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే  పప్పులు, బియ్యం చాలా తేలికైన ఆహారం. అందువల్ల తేలికగా జీర్ణమవుతుంది. అన్నం ప్రోబయోటిక్, ఇది మీ పేగు ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. దీని కారణంగా మీరు జీర్ణక్రియకు సంబంధించిన ఫిర్యాదులను కలిగి ఉండరు.

55
Moong Dal

Moong Dal

పప్పు అన్నం మీ బరువు తగ్గించే ప్రయాణంలో మీకు సహాయపడుతుంది, ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా తేలికైన ఆహారం, ఇది మీ కడుపుని చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. మీకు అనారోగ్యకరమైన ఆహారం పట్ల కోరిక ఉండదు.
పప్పు బియ్యంలో ప్రోటీన్, కాల్షియం , ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. కాబట్టి.. దీనిని రోజూ పిల్లలకు పెట్టినా కూడా మంచిదే. 
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Miyazaki Mango: ఈ మామిడి చెట్టు ఒక్కటి మీ పెరట్లో ఉంటే మీరు కోటీశ్వరులైపోతారు
Recommended image2
Chiken Feet: కోడి కాళ్ల సూప్ తో ఎన్ని లాభాలో? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Cucumber: ఫ్రిజ్ లో పెట్టినా కీరదోస పాడైపోతోందా? ఇలా చేస్తే నెలరోజులైనా తాజాగా ఉంటాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved