MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Life
• Food
• వీటితో కలిపి రోజూ గుడ్డు తింటే.. బరువు తగ్గడం చాలా సులువు..!

వీటితో కలిపి రోజూ గుడ్డు తింటే.. బరువు తగ్గడం చాలా సులువు..!

ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తినడం వల్ల ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 31 2021, 12:22 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కోడిగుడ్లలో ప్రోటీన్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. కాగా.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కోడిగుడ్డు బరువు తగ్గడానికి కూడా సహాయం చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

గుడ్లలో ఉండే ప్రోటీన్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రెండు గుడ్లలో 25 శాతం ప్రోటీన్ ఉంటుంది.

37

ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తినడం వల్ల ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తినడం వల్ల ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తినడం వల్ల ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

47

ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం మీ క్యాలరీలను తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.

57

పరిశోధనల ప్రకారం తేలిన విషయం ఏమిటంటే.. రోజూ గుడ్డు తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్ ఉబకాయాన్ని నివారించడానికి మరియు జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

67

గుడ్డులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది.  ఇందులో జింక్ మరియు సెలీనియం వంటి రోగనిరోధక శక్తిని అందించే పోషకాలు కూడా ఉన్నాయి. గుడ్డుతో పాటు ఏ ఆహారం కలిపి తీసుకోవాలి అనే విషయం కూడా మనకు తెలియాలని నిపుణులు సూచిస్తున్నారు.

77

పాలకూర, టమోటాలు, క్యాప్సికమ్, పుట్టగొడుగులతో కలిపి  గుడ్లు తినడం వల్ల బరువు తగ్గవచ్చు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, గుడ్లు ఉడికించిన లేదా సలాడ్ తో కలిపి తీసుకోవడం బెస్ట్ అని సూచిస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved