MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • 30 దాటిన పురుషులు కచ్చితంగా తాగాల్సిన డ్రింక్ ఇది..!

30 దాటిన పురుషులు కచ్చితంగా తాగాల్సిన డ్రింక్ ఇది..!

ప్రతిరోజూ పురుషులు ఓ డ్రింక్ తాగాలి అదేంటో కాదు.. బెండకాయ నీళ్లు.  బెండకాయతో కూర తింటారు కానీ.. ఈ నీళ్లు తాగడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ.. ఈ బెండకాయ నీరు తాగడం వల్ల పురుషులకు చాలా ప్రయోజనాలు కలుగుతాయట. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 22 2024, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
okra water

okra water


పురుషులు 30 ఏళ్లు దాటారు అంటే... వారి జీవితంలో ముఖ్యమైన మైల్ స్టోన్ దాటినట్లే.  నిజానికి 30 దాటిన తర్వాత స్త్రీలకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ చెబుతూ ఉంటారు. కానీ... 30 దాటిన తర్వాత.. స్త్రీల ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో... పురుషులు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

పురుషుల్లోనూ 30  దాటిన దగ్గర నుంచి అనారోగ్య సమస్యలు రావడం మొదలౌతుందట. అందుకే..అవి మరీ ఎక్కువ కాకముందే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తపడాలట. కచ్చితంగా.. ప్రతిరోజూ పురుషులు ఓ డ్రింక్ తాగాలి అదేంటో కాదు.. బెండకాయ నీళ్లు.  బెండకాయతో కూర తింటారు కానీ.. ఈ నీళ్లు తాగడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ.. ఈ బెండకాయ నీరు తాగడం వల్ల పురుషులకు చాలా ప్రయోజనాలు కలుగుతాయట. 
 

38

బెండకాయ అద్భుతమైన రుచిలోనే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలతో నిండి ఉంటుంది. డయాబెటిస్ లేదా క్యాన్సర్ ఉన్నవారికి ఇది ఒక వరం. కాబట్టే ఇది 'సూపర్‌ఫుడ్' అని ప్రసిద్ధి చెందింది. బెండకాయలో పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఉన్నాయి. దీంట్లో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది.

48
okra water

okra water

బెండకాయ నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతున్నాయని తేలింది. అంతేకాదు టర్కీలో యేళ్లుగా మధుమేహ చికిత్సలో కాల్చిన బెండకాయ విత్తనాలను ఔషధంగా వాడుతున్నారని పరిశోధనలో తేలింది.

58
okra water

okra water

హై ఫైబర్ : బెండకాయ అనేది ఎక్కువ ఫైబర్ కంటెంట్ కలిగిన కూరగాయ, ఇది డయాబెటిస్ చికిత్సలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీర్ణశయాంతర ప్రేగు నుండి శోషించబడే రేటును తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించే అధిక ఫైబర్ కంటెంట్ ఉన్నందున దీనిని యాంటీ-డయాబెటిక్ ఫుడ్ గా పేరు పెట్టారు.   ఇది మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణను ప్రోత్సహిస్తుంది. ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఈ డైటరీ కంటెంట్ డయాబెటిస్‌లో సహాయపడటమే కాకుండా, అజీర్ణం, క్రేవింగ్స్ తగ్గించి... ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న భావనను కలిగించడం వంటి ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

68

యాంటీఆక్సిడెంట్స్ : శరీరంలో ఒత్తిడి స్థాయిని తగ్గించే యాంటీఆక్సిడెంట్లు కూడా బెండకాయలో పుష్కలంగా ఉన్నాయి. డయాబెటిస్‌ను మేనేజ్ చేయడం అంటే మనం ఏం తింటున్నాం  అనే విషయంలో జాగ్రత్త తీసుకోవడం మాత్రమే కాదు.. పూర్తిగా జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఒత్తడిని కంట్రోల్ లో పెట్టుకోవడం వల్ల మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలిక ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

78

కొలెస్ట్రాల్‌ని అదుపులో ఉంచుతుంది : మధుమేహం ఉన్నవారికి అధిక కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. అందువల్ల, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఇది మధుమేహ సమస్యలను తగ్గించడానికి, చక్కటి ఆరోగ్యం కోసం చాలా ముఖ్యం.
 

88

ఈ బెండకాయ నీళ్లు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
ముందుగా.. రెండు, మూడు బెండకాయలను తీసుకొని వాటిని మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ముక్కలుగా కోసుకోవాలి. ఆ కోసిన ముక్కలను.. ఓ గ్లాసులో వేసి.. ఆ గ్లాసు నిండా నీరుపోయాలి. రాత్రంతా ఆ నీటిని పక్కన పెట్టేయాలి. ఉదయాన్నే పరగడుపున ఆ  నీటిని తాగాలి. అంతే.. అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved