MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Feature
  • Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్.. కానీ నివసించేది 400 చదరపు అడుగుల ఇంట్లో

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్.. కానీ నివసించేది 400 చదరపు అడుగుల ఇంట్లో

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్. అతడే ఇప్పుడు మొట్టమొదటి ట్రిలియనీర్ కూడా మారాడు. ఆయన సంపద కొన్ని దేశాల జీడీపీ కంటే ఎక్కువ. అయినా సరే మస్క్ కేవలం 400 చదరపు అడుగుల చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 14 2026, 07:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
400 చదరపు అడుగుల చిన్న ఇంట్లో..
Image Credit : Dima Zeniuk x

400 చదరపు అడుగుల చిన్న ఇంట్లో..

ప్రపంచం మెచ్చిన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్. అతడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇప్పుడు ఆయన ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా కూడా రికార్డు సృష్టించారు. స్పేస్‌ఎక్స్ ఐపీఓ ద్వారా మస్క్ సంపద బాగా పెరిగింది. ఇంత సంపద ఉన్నా ఆయన చాలా చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు.  కేవలం 400 చదరపు అడుగుల ఇంట్లో మాత్రమే ఉంటున్నాడు. ఎలాన్ మస్క్ ఈ స్థాయికి చేరడానికి టెక్సాస్‌లోని ఈ 400 చదరపు అడుగుల ఇల్లే కారణమని నమ్ముతారు. మస్క్ విజన్, పెట్టుబడులు, లెక్కలకు ఈ చిన్న ఇల్లే నిదర్శనం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎలన్ మస్క్ బిజినెస్ మైండ్
Image Credit : Dima Zeniuk x

ఎలన్ మస్క్ బిజినెస్ మైండ్

ఎలాన్ మస్క్ వ్యాపారం కోసం లక్షల కోట్లు పెట్టుబడిగా పెడతారు. కానీ సొంత ఇంటి కోసం పెద్దగా ఖర్చు చేయరు. పెట్టుబడి పెడితే, దాని నుంచి అంతే స్థాయిలో రాబడి రావాలని భావించే తెలివైన వ్యాపారవేత్త మస్క్. అందుకే విలాసవంతమైన బంగళాలను ఆయన కొనలేదు. మస్క్ విజయం వెనుక ఆయన బిజినెస్ మైండ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏది అవసరం, ఏది అనవసరం అనేది ఆయనకు బాగా తెలుసు. విలాసవంతమైన బంగళాలు, వాటికి అయ్యే ఖర్చులకు మస్క్ ప్రాధాన్యత ఇవ్వరు. ఆయన ఆలోచన అంతా వ్యాపారం గురించే.

Related Articles

Related image1
Number 13: విమానాల్లో 13వ నంబర్ సీటు ఎందుకు ఉండదు? 13 అంత దురదృష్టకరమా?
Related image2
Indian Constitution: భారత రాజ్యాంగాన్ని ఎక్కడ భద్రపరిచారు? ఆ పాత పుస్తకాన్ని ఎలా కాపాడుతున్నారు?
33
అద్దె ఇంట్లో ప్రపంచ కుబేరుడు
Image Credit : Getty

అద్దె ఇంట్లో ప్రపంచ కుబేరుడు

2020లో ఎలాన్ మస్క్ కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు వెళ్లిపోయారు. అప్పుడు కాలిఫోర్నియాలోని తన విలాసవంతమైన ఇంటిని అమ్మేశారు. ఆస్టిన్ సమీపంలో సుమారు 35 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. 2021లో, స్పేస్‌ఎక్స్ యాజమాన్యంలోని భవనంలో ఉన్న ఇంటికి మస్క్ నెలకు 50,000 డాలర్ల అద్దె చెల్లిస్తున్నారు. లివింగ్ ఏరియా, బెడ్‌రూమ్, కిచెన్, టబ్ ఇంకా షవర్‌తో కూడిన బాత్రూమ్. ఇదే ఎలాన్ మస్క్ ఇల్లు. ప్రపంచంలోనే మొట్టమొదటి, ఒకే ఒక ట్రిలియనీర్ అయిన మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నాడు.  అక్కడినుంచే వ్యాపార ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Income Tax Rules : ఓ ఫ్యామిలీ ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఎక్కువుంటే ఏమైనా ప్రాబ్లమా?
Recommended image2
Facts : ఏ జంతువుకు ఎన్నిపళ్ళు ఉంటాయి? నోట్లో ఒక్క పన్ను లేని జీవి 14 వేల పళ్లుండే జీవిని తినేస్తుందా..!
Recommended image3
Longest Lifespan Animals: బాబోయ్.. ఏకంగా 4300 ఏళ్లు బతుకుతుందా? భూమిపై అత్యంత ఎక్కువ ఆయుష్షు ఉన్న జీవి ఇదే !
Related Stories
Recommended image1
Number 13: విమానాల్లో 13వ నంబర్ సీటు ఎందుకు ఉండదు? 13 అంత దురదృష్టకరమా?
Recommended image2
Indian Constitution: భారత రాజ్యాంగాన్ని ఎక్కడ భద్రపరిచారు? ఆ పాత పుస్తకాన్ని ఎలా కాపాడుతున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved