MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Old Watch: మీ పాత వాచ్‌ పడేయకండి.. అందులో ఎంత వెండి ఉంటుందో తెలుసా?

Old Watch: మీ పాత వాచ్‌ పడేయకండి.. అందులో ఎంత వెండి ఉంటుందో తెలుసా?

Old Watch:  పనిచేయని పాత వాచీలను చాలామంది పడేస్తూ ఉంటారు.  అయితే వాటిని చెత్తలో పడేసే ముందు అందులో ఉండే వెండి గురించి తెలుసుకోండి.  వాచ్‌లోని చిన్న బ్యాటరీలో విలువైన వెండి దాగి ఉంటుంది. దాన్ని బయటకు తీయడం సాధ్యమేనా కాదా తెలుసుకోండి. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 12 2026, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
వాచ్ బ్యాటరీల్లో ఎంత వెండి ఉంటుంది.
Image Credit : AI Image

వాచ్ బ్యాటరీల్లో ఎంత వెండి ఉంటుంది.

కొన్ని వాచ్ బ్యాటరీలలో వెండిని పెడతారు. అలాగని అన్ని వాచ్ బ్యాటరీలలో ఇది ఉండాలని లేదు.  సిల్వర్ ఆక్సైడ్ (Silver Oxide) టెక్నాలజీతో తయారైన 'SR' సిరీస్ బటన్ బ్యాటరీలలో వెండి ఉంటుంది. SR626SW, SR920SW, SR927SW వంటి మోడళ్లలో క్యాథోడ్‌గా సిల్వర్ ఆక్సైడ్ (Ag₂O) వాడతారు. అదే 'LR' సిరీస్ బ్యాటరీలలో జింక్, మాంగనీస్ డయాక్సైడ్ ఉంటాయి, వాటిలో ఎలాంటి వెండి ఉండదు. 

'జర్నల్ ఆఫ్ పవర్ సోర్సెస్' మ్యాగజైన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం  సుమారు 0.4 గ్రాముల బరువున్న ఒక చిన్న బ్యాటరీలో దాదాపు 0.12 గ్రాముల వెండి ఉండే అవకాశం ఉంది. అంటే అలాంటి 10 బ్యాటరీలను సేకరిస్తే, 1 నుంచి 3 గ్రాముల వరకు వెండి లభించే అవకాశం ఉంది. అయితే ఇది బ్యాటరీ సైజుపై ఆధారపడి ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
ఆ వెండి బయటకు తీయగలమా?
Image Credit : AI Image

ఆ వెండి బయటకు తీయగలమా?

బ్యాటరీలో వెండి ఉంటుందన్నది నిజమే. అయితే దాన్ని ఇంట్లోనే మీకు మీరుగా బయటకు తీయాలనుకోవడం మాత్రం మంచిది కాదు. ఆ వెండిని బయటకు తీయాలంటే కొన్ని రకాల రసాయనాలు, అత్యాధునిక యంత్రాలు, భద్రతా చర్యలు అవసరం. రసాయనాల వాడకం వల్ల విషపూరిత వాయువులు విడుదలవుతాయి. కాబట్టి సాధారణ వ్యక్తులు దీన్ని ఇంట్లో చేయలేరు.   అందుకే పెద్ద రీసైక్లింగ్ కంపెనీలు వేలాది బ్యాటరీలను సేకరించి అక్కడ వెండిని వేరుచేస్తాయి.

 మీ పాత వాచ్‌ను పడేసే ముందు, అందులోని బ్యాటరీ ఏ సిరీస్‌కు చెందిందో ఓసారి చూడండి. ఒకవేళ అది 'SR' సిరీస్ అయితే అందులో కచ్చితంగా వెండి ఉంటుంది. అలాంటి వాటిని సేకరించి ఎక్కవయ్యాక వాటిని అమ్మవచ్చు. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రాత్రి 10 తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేస్తే నేరం.. ఈ నిబంధన ఎక్కడుంది? ఇందులో నిజ‌మెంత‌
Recommended image2
Snakes: విషపూరిత‌మా, విషం లేనిదా.? పామును చూసి ఎలా తెలుసుకోవ‌చ్చో తెలుసా
Recommended image3
Jalebi : ఏమిటీ.. జిలేబి ఇండియన్ స్వీట్ కాదా? ఏ దేశానిదో తెలుసా?
Related Stories
Recommended image1
Hill Stations: ఈ 5 హిల్ స్టేషన్లకు పొరపాటున కూడా వెళ్లొద్దు.. వెరీ డేంజరస్
Recommended image2
Manthras: ఉదయం లేచాక ఈ 5 మంత్రాలు చదివితే ఆ రోజంతా ప్రశాంతంగా సాగుతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved