MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విష్ణు ఇక ఆపేయ్ అంటూ వైఎస్ జగన్ వార్నింగ్.. ఇంత సరదాగా ఉంటారా !

విష్ణు ఇక ఆపేయ్ అంటూ వైఎస్ జగన్ వార్నింగ్.. ఇంత సరదాగా ఉంటారా !

మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన విష్ణు టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.

1 Min read
Author : pratap reddy | Asianet News
Published : Aug 26 2021, 09:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన విష్ణు టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విష్ణు కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీతో సరదాగా షోకి గెస్ట్ గా హాజరయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ ఇంటర్వ్యూలో మంచు విష్ణు తన కెరీర్, ఫ్యామిలీ గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మంచు విష్ణు సతీమణి వెరోనికా సీఎం జగన్ కు బంధువు. ఆ సంగతి అందరికి తెలిసిందే. 

36

వెరోనికా, విష్ణు దంపతులకు ప్రస్తుతం నలుగురు పిల్లలు ఉన్నారు. విష్ణు, వెరోనికా దంపతులు ఇంతమంది పిల్లలని కనడంపై ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై విష్ణు స్పందించాడు. నాకు పిల్లలంటే ఇష్టం. పదిహేను మంది పిల్లలు ఉన్నా పర్వాలేదు. 

46

ఇంతమంది పిల్లలని కనాలని మేము ప్లాన్ చేసుకోలేదు. అలా జరిగింది. విన్నీ ప్రతి వారం తన ఫ్యామిలీ మెంబర్స్ ని కలుసుకుంటుంది. గతంలో షర్మిలక్కని కలిశాం. అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. విన్నీ నాలుగో బిడ్డకు గర్భవతిగా ఉంది. మా విన్నీని ఎందుకు ఇబ్బంది పెడతావ్.. ఇక చాలు ఆపేయ్ అని షర్మిలక్క సరదాగా తిట్టింది. 

56

అదే సమయంలో జగన్ కూడా మాట్లాడారు. విష్ణు.. మా సిస్టర్ ని ఇబ్బంది పెట్టకు.. నలుగురు చాలు ఆపేయ్ సరదాగా తిట్టారు. అది చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అని మంచు విష్ణు అన్నారు. తమతో జగన్ ఎంత సరదాగా ఉంటారో విష్ణు తెలిపాడు. 

66

ఇక ఇంతమంది పిల్లలని కనడంపై విష్ణు తన సతీమణి రియాక్షన్ తెలిపారు. ఇంకో బిడ్డ కావాలా విన్నీ అని సరదాగా అడిగితే.. ఇంకొకరిని చూసుకోపో అని కసిరేస్తుంది అంటూ విష్ణు నవ్వుతూ తెలిపారు. 

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: పెద్ది రిలీజ్ తర్వాత 2 వారాలు సైలెంట్.. ఎట్టకేలకు యాక్టివ్, నిజంగానే జాన్వీకి నచ్చలేదా ?
Recommended image2
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్
Recommended image3
Vanda Devullu Review: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్‌ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved