MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • యాత్ర 2 ప్రీమియర్ టాక్: ఓ స్ట్రాంగ్ లీడర్ ఎమోషనల్ జర్నీ, జగన్ ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా!

యాత్ర 2 ప్రీమియర్ టాక్: ఓ స్ట్రాంగ్ లీడర్ ఎమోషనల్ జర్నీ, జగన్ ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా!

దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన యాత్ర 2 నేడు విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ ముగియగా ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలు ఇస్తున్నారు. యాత్ర 2 టాక్ ఏమిటో చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 08 2024, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Yatra 2 Review

Yatra 2 Review

2019లో వచ్చిన యాత్ర హిట్ టాక్ తెచ్చుకుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా యాత్ర తెరకెక్కింది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకుంటున్న తరుణంలో పాదయాత్ర చేసి వైఎస్సార్ విజయం సాధించారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Yatra 2 Review

Yatra 2 Review

తన పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూసి రూపొందించిన పథకాలు ప్రజల మన్ననలు పొందాయి. సంక్షేమం కోసం వైఎస్సార్ ఎంతకైనా తెగిస్తాడు... అనే కోణంలో యాత్ర మూవీ ఉంటుంది. 

38
Yatra 2 Review

Yatra 2 Review

యాత్ర 2 దానికి కొనసాగింపు. యాత్ర వైఎస్సార్ బయోపిక్ కాగా... యాత్ర 2 ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్. తండ్రి మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాల సమాహారమే యాత్ర 2. దర్శకుడు మహి వి రాఘవ యాత్ర 2 తెరకెక్కించాడు. ఫిబ్రవరి 8న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. 

 

48
Yatra 2 Review

Yatra 2 Review

వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి మరోసారి నటించగా జీవా జగన్ పాత్ర చేశారు. మరి యాత్ర 2 టాక్ ఏమిటో చూద్దాం... యాత్ర 2 ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సంతృప్తి పరుస్తుంది. కడప ఎంపీ అభ్యర్థిగా జగన్ ని వైఎస్సార్ ప్రజలకు పరిచయం చేయడంతో సినిమా మొదలవుతుంది. 

58
Yatra 2 Review

Yatra 2 Review


రెండోసారి సీఎంగా అధికారం చేపట్టిన వైఎస్సార్ మరణం. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు చూపించారు. ప్రతి సన్నివేశం ఎమోషనల్ గా సాగుతుంది. దర్శకుడు ప్రత్యర్థుల తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం పెద్దగా చేయలేదు. జగన్ బలమైన లీడర్ అని చెప్పే దాని మీదే ఎక్కువ ఫోకస్ చేశాడు. 

68
Yatra 2 Review

Yatra 2 Review

కొన్ని కీలక సన్నివేశాలు నిడివి రీత్యా చకచకా లాగించేశారు. వైఎస్సార్ గా మమ్ముట్టి హుందాగా నటించి మెప్పించారు. ఇక వైఎస్ జగన్ పాత్రలో జీవా అలరించారు. జగన్ హావభావాలు అనుకరించే ప్రయత్నం చేశాడు. జగన్ గా జీవా కరెక్ట్ ఛాయిస్ అనిపిస్తుంది. 

78
Yatra 2 Review

Yatra 2 Review

సాంకేతిక విషయాలకు గురించి మాట్లాడితే మ్యూజిక్ పర్లేదు. బీజీఎమ్ బాగుంది. సాంగ్స్ అంతగా మెప్పించవు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. దర్శకుడు మహి వి రాఘవ రాసుకున్న సన్నివేశాలు, తెరకెక్కించిన విధానం వైఎస్ జగన్ అభిమానులకు గూస్ బంప్స్ కలిగించేలా ఉంటాయి. 

 

88
Yatra 2 Review

Yatra 2 Review

మొత్తంగా యాత్ర 2 మూవీ స్ట్రాంగ్ లీడర్ ఎమోషనల్ జర్నీ. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అనుకున్నది సాధించిందిన పొలిటీషియన్ స్టోరీ. సీఎం పీఠం అధిరోహించడానికి వైఎస్ జగన్ చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని వెండితెరపై ఆవిష్కరించారు. యాత్ర 2 వైఎస్ జగన్ అభిమానులకు ఐ ఫీస్ట్ అనడంలో సందేహం లేదు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bethlehem Kutumba Unit Movie Review: బెత్లెహెమ్‌ కుటుంబ యూనిట్‌ మూవీ రివ్యూ, మమితా బైజు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved