MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మంచు విష్ణుపై యూట్యూబర్ల సంచలన ఆరోపణలు.. కన్నప్ప కోసం అలా చేస్తున్నారా ?

మంచు విష్ణుపై యూట్యూబర్ల సంచలన ఆరోపణలు.. కన్నప్ప కోసం అలా చేస్తున్నారా ?

మంచు విష్ణు ప్రస్తుతం మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అదే విధంగా భారీ బడ్జెట్ లో తన మార్కెట్ కి మించి కన్నప్ప అనే చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 27 2024, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మంచు విష్ణు ప్రస్తుతం మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అదే విధంగా భారీ బడ్జెట్ లో తన మార్కెట్ కి మించి కన్నప్ప అనే చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆల్రెడీ టీజర్ విడుదలయింది. కన్నప్ప శివభక్తుడు అనే సంగతి తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎలాగైనా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించేలా మంచు విష్ణు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఇటీవల మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ సెలెబ్రిటీలని ట్రోల్ చేసే, అసభ్యకరమైన థంబ్ నెయిల్స్ పెట్టే వందలాది యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకున్నారు. 

35

ఆ యూట్యూబ్ ఛానల్స్ పై విష్ణు స్ట్రైక్ వేయించి తొలగించారు. దీనితో యూట్యూబర్లు లబోదిబో మంటున్నారు. కొందరు యూట్యూబర్లు మంచు విష్ణుపై ఆరోపణలకి దిగారు. విష్ణు దిగజారి ప్రవర్తిస్తున్నారు అంటూ ఆరోపించారు. 

45

మీ యూట్యూబ్ ఛానల్స్ పై స్ట్రైక్ తొలగించాలంటే కన్నప్ప చిత్రంపై పాజిటివ్ గా వీడియో చేయాలి అని మంచు విష్ణుకి చెందిన 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంస్థ నుంచి మెయిల్ పెట్టారట. ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏంటి అని యూట్యూబర్లు మంచు విష్ణుపై ఆరోపణలు చేస్తున్నారు. 

55
manchu vishnu

manchu vishnu

దీనిపై మంచు విష్ణు టీం వివరణ ఇచ్చింది. అవి ఫేక్ మెయిల్స్ అని తమకి ఏమాత్రం సంబంధం లేదు అని అంటున్నారు. ఇలా తమ ప్రతిష్టని దిగజార్చేలా ఫేక్ గా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటాం అని మంచు విష్ణు హెచ్చరిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved