MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఛీ ఇదేం పోయేకాలం..ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ హౌస్ లోకి.. దుమ్మెత్తి పోసిన నటి

ఛీ ఇదేం పోయేకాలం..ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ హౌస్ లోకి.. దుమ్మెత్తి పోసిన నటి

ప్రతి భాషల్లో బిగ్ బాస్ షో హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ అందుకునే రియాల్టీ షోగా మారిపోయింది. ఇండియాలో బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజే వేరు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 23 2024, 10:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతి భాషల్లో బిగ్ బాస్ షో హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ అందుకునే రియాల్టీ షోగా మారిపోయింది. ఇండియాలో బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజే వేరు. మొదట హిందీలో ప్రారంభమైన బిగ్ బాస్ షో ఆ తర్వాత సౌత్ భాషల్లోకి కూడా వచ్చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో నాగార్జున, తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నారు. రీసెంట్ గా హిందీ బిగ్ బాస్ ఓటిటి సీజన్ 3 ప్రారంభం అయింది. ఈ షోకి ప్రముఖ యూట్యూబర్ అర్మాన్ మాలిక్ కంటెస్టెంట్ గా హాజరయ్యాడు. అయితే సింగిల్ కాదు. 

36

ఏకంగా తన ఇద్దరు భార్యలతో కలసి అర్మాన్ బిగ్ బాస్ షోలో అడుగు పెట్టాడు. దీనితో సోషల్ మీడియా వ్యాప్తంగా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి విపరీత ధోరణి ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. 

46

అర్మాన్ తన ఇద్దరు భార్యలు పాయల్, కృతిక లతో ఎంచక్కా హౌస్ లోకి అడుగుపెట్టేశాడు. తన భార్యల ఇద్దరి ప్రేమ గురించి చక్కగా వివరిస్తున్నాడు. ఇది చూసే వారికీ చాలా అసభ్యంగా అనిపిస్తోంది. దీనితో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 

56

తాజాగా దీనిపై బుల్లితెర సీనియర్ నటి దేవోలీనా బట్టాఛార్జి స్పందించింది. అర్మాన్ మాలిక్ లాంటి వ్యక్తిని ఇద్దరు భార్యలతో బిగ్ బాస్ షోలోకి అనుమతించి ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అని ప్రశ్నించిందని. బిగ్ షోని పిల్లలు పెద్దలు అందరూ చూస్తారు. వాళ్లందరిలో బహు భార్య తత్త్వం అనే ఆలోచన పెంచాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది. 

66

దీనిని వినోదం అని అనరు.. ఏమంటారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒక వ్యక్తి రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం మీకు ఇష్టమైతే అలాంటి వారిని ఇళ్లల్లోనే ఉంచండి. ఇలా సమాజంలోకి తీసుకువచ్చి ప్రజలకు చూపకండి అని దేవోలీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image3
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved