సీనియర్ హీరోయిన్స్ ని తొక్కేస్తున్న ప్రజెంట్ బ్యూటీస్

First Published 22, May 2019, 1:45 PM

కాజల్, సమంత, తమన్నా , అనుష్కా.. ఇలా మొన్నటివరకు అందరూ టాలివుడ్ లో ఏడాదికి నాలుగైదు సినిమాలతో వచ్చేవారు. కానీ ఇప్పుడు కుర్ర హీరోయిన్స్ వరుస అవకాశాలను అందుకుంటూ సీనియర్ హీరోయిన్స్ కి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. ప్రజెంట్ సౌత్ లో ఎక్కువగా ఎట్రాక్ చేస్తోన్న బ్యూటీస్ వీరే.. 

పూజా హెగ్డే - డీజే సినిమాతో సక్సెస్ అందుకున్నప్పటి నుంచి పూజ ఫెట్ మారిపోయింది.  ఇటీవల మహర్షి సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇప్పుడు  ప్రభాస్ - అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలతో బిజీగా ఉంది.

నివేత థామస్: స్లో పాయిజన్ లా తెలుగు జనాల్లోకి ఎక్కిస్తున్న నివేతా చిన్న సినిమాలతో పాటు మీడియం హీరోలతో కూడా నటిస్తోంది. తెలుగులో నానితో పాటు మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది.

సాయి పల్లవి: ఫిదా సినిమాతో తెగ ఆకర్షించిన అమ్మడు ఇటీవల పడి పడి లేచే మనసు సినిమాతో ప్లాప్ అందుకున్నప్పటికీ చేతిలో మంచి సినిమాలే ఉన్నాయ్. రానా విరాటపర్వం - సూర్య NGK.   రెండు సినిమాల్లో ఏది హిట్టయిన సాయి పల్లవి రేంజ్  మరింత పెరిగే అవకాశం ఉంది.

(photo Courtesy Instagram) కియారా అద్వానీ: భరత్ అనే నేను సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు వెంటనే రామ్ చరణ్ వినయ విధేయ రామలో అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరిన్ని ఆఫర్స్ అందుకునేందుకు ట్రై చేస్తోంది.

రష్మిక మందన్న-  మేడమ్  చేతిలో స్టార్ హీరోల సినిమాలు బాగానే ఉన్నాయ్. డియర్ కామ్రేడ్ రిలీజ్ కు రెడీగా ఉండగా మహేష్ నెక్స్ట్ సినిమాలో కూడా కనిపించనుంది. ఫ్యూచర్ లో బేబీ హవా గట్టిగానే నడిచేలా ఉంది.

నిధి అగర్వాల్: సవ్యసాచి - మిస్టర్ మజ్ను సినిమాలతో డిజాస్టర్స్  అందుకున్నప్పటికీ అమ్మడి అందానికి అవకాశాలు కాళ్ళ దగ్గరకొస్తున్నాయ్. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ పూరి ఇస్మార్ట్ శంకర్ పైనే పెట్టుకుంది.

(Courtesy Instagram) పాయల్ రాజ్ పుత్: ఆర్ఎక్స్ 100తో యమ హీటు పెంచిన పాయల్ సీనియర్ హీరోలతో జతకట్టేందుకు ఇష్టపడుతోంది. వెంకీ మామతో పాటు బాలకృష్ణ నెక్స్ట్ మూవీ లో కూడా అమ్మడు నటిస్తోంది.

ఈషా రెబ్బ: మొన్నటివరకు డీసెంట్ రోల్స్ తో మెప్పించిన ఈషా ఇప్పుడు గ్లామర్ తో ఎట్రాక్ట్ చేస్తోంది, కన్నడ మలయాళం లో అక్కడి స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇచ్చే విధంగా అవకాశాలను అందుకుంటుంది.

కళ్యాణి ప్రియదర్శిని: హలో  - చిత్రలహరి సినిమాలతో మెప్పించిన ఈ బ్యూటీ తమిళ్ లో మూడు సినిమాలను ఒకే చేసింది. తెలుగులో శర్వానంద్ తో ఒక సినిమా చేస్తోంది.

కీర్తి సురేష్: మహానటి సినిమాతో బేబీ తలరాత మారిపోయింది. తమిళ్ తెలుగులో స్టార్ హీరోల సరసన మంచి అవకాశాలను అందుకుంటోంది.

loader