- Home
- Entertainment
- జిమ్ ట్రైనర్ తో మాల్దీవ్స్ లో యంగ్ హీరోయిన్ రచ్చ... వాళ్ళ సరదాలను బయటపెట్టిన వీడియో!
జిమ్ ట్రైనర్ తో మాల్దీవ్స్ లో యంగ్ హీరోయిన్ రచ్చ... వాళ్ళ సరదాలను బయటపెట్టిన వీడియో!
సౌత్ నార్త్ అనే బేధం లేకుండా సినిమా సెలెబ్రిటీలు అందరికీ మాల్దీవ్స్ మేనియా పట్టుకుంది. యూత్ నుండి ఓల్డేజ్ కపుల్ వరకు వరుసగా అక్కడకు ట్రిప్ కి వెళుతున్నారు. లాక్ డౌన్ ఆంక్షలు ముగిసిన తరువాత పదుల సంఖ్యలో స్టార్స్ మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది.
18

తాజాగా మలయాళీ యంగ్ హీరోయిన్ పార్వతి నాయర్ మాల్దీవ్స్ విహారానికి వెళ్లారు. మాల్దీవ్స్ అందమైన సాగర తీరాల్లో ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు. తన మాల్దీవ్స్ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు పంచుకుంటున్నారు.

28
అయితే పార్వతి నాయర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పార్వతి జిమ్ ట్రైనర్ మైఖేల్ తో పాటు హ్యాపీ మూడ్ లో ఉన్నారు.

38
బీచ్ లో నిల్చొని ఉన్న పార్వతి నాయర్ ని మైఖేల్ వెనుకనుండి వచ్చి గట్టిగా పట్టుకొని గాల్లోకి గింగిరాలు తిప్పాడు. అలాగే నడుము పట్టుకొని పైకెత్తాడు. సడన్ గా మైకేల్ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ పార్వతి నాయర్ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేసింది.

48
ఆ వీడియో ఇంస్టాగ్రామ్ లో పంచుకున్న పార్వతి నాయర్, మైఖేల్ అలా చేయడం తనను సర్ప్రైజ్ చేసినట్లు పార్వతి చెప్పుకొచ్చారు.

58
మరోవైపు దేశం కరోనా సంక్షోభంలో ఉండగా, సెలెబ్రిటీలు విహారాలకు వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరులను ప్రభావితం చేసే సెలెబ్రిటీ హోదాలో ఉండి, బయట తిరుగుతూ తప్పుడు సందేశం ఇస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.

68
ఇక 2012లో విడుదలైన పాపిన్స్అనే మలయాళ చిత్రంతో పార్వతి నాయర్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యారు. మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో ఆమె చిత్రాలు చేశారు.

78
పార్వతి నాయర్ ప్రస్తుతం ఆలంబన, రుబమ్ అనే చిత్రాలలో నటిస్తున్నారు. మలయాళ పరిశ్రమలో పార్వతి నాయర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది.

88
Latest Videos