MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన సినిమా? బాక్సాఫీస్ దగ్గర దురందర్ 2 కలెక్షన్ల సునామీ..

బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన సినిమా? బాక్సాఫీస్ దగ్గర దురందర్ 2 కలెక్షన్ల సునామీ..

బాహుబలి 2 సృష్టించిన కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేయడం ఎవరి వల్లా కాదని అందరూ అనుకున్నారు. కానీ, దురందర్ 2 ఆ అంచనాలను తలకిందులు చేసింది. విడుదలైన 45 రోజుల్లోనే ఈ సినిమా ఊహించని రేంజ్‌లో వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 03 2026, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన దురందర్ 2
Image Credit : Asianet News

బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన దురందర్ 2

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ  సరికొత్త చరిత్రను సృష్టించింది ధురంధర్ 2 సినిమా.  ఈ మూవీ రిలీజై 45 రోజులు దాటినా థియేటర్లలో ఇంకా బలంగా నడుస్తోంది. మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినా దీని జోరు తగ్గలేదు. 45వ రోజైన ఏడో శనివారం నాడు ఈ సినిమా సుమారు రూ.2.77 కోట్లు వసూలు చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
దురందర్ 2 వసూళ్ల వివరాలు
Image Credit : instagram

దురందర్ 2 వసూళ్ల వివరాలు

బాలీవుడ్  సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పటివరకు ఇండియాలో రూ.1,138.54 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక గ్రాస్ వసూళ్లు చూసుకుంటే, ఆ మొత్తం రూ.1,362.57 కోట్లకు చేరింది. ఈ నంబర్లు చూస్తుంటే, 2026లో వచ్చిన అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా ఈ సినిమా నిలిచిపోవడం ఖాయం. ఓవర్సీస్‌లోనూ సినిమా హవా తగ్గలేదు.

Related Articles

Related image1
Toxic : ఆ సీన్స్ తీసేయండి ప్లీజ్! యష్ సినిమాకు కియారా కండిషన్, టాక్సిక్ కు కొత్త తలనొప్పులు
Related image2
100 సినిమాల్లో నటించిన వెంకటేష్ హీరోయిన్, అంత్యక్రియలకు డబ్బులు లేని దీన స్థితిలో మరణం, ఎవరామె?
34
దురందర్ 2 వరల్డ్ వైడ్ కలెక్షన్లు..
Image Credit : X

దురందర్ 2 వరల్డ్ వైడ్ కలెక్షన్లు..

విదేశాల్లో ఈ సినిమా ఇప్పటివరకు రూ.425.75 కోట్లు వసూలు చేసింది. రోజువారీ వసూళ్లు కాస్త తగ్గినా, భారత థియేటర్లలో సినిమా పట్టు ఇంకా బలంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.1,788.32 కోట్లకు పెరిగాయి. ఈ ఫీట్‌తో, దంగల్ తర్వాత రూ.1,800 కోట్ల క్లబ్‌లో చేరబోయే రెండో భారతీయ సినిమాగా దురందర్ 2 నిలవనుంది.
44
అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు
Image Credit : instagram

అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు

అన్నింటికన్నా ముఖ్యంగా, దురందర్ 2 సినిమా బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది.  బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1,788.06 కోట్లు వసూలు చేయగా, దురందర్ 2 కేవలం 45 రోజుల్లోనే రూ.1,788.32 కోట్లకు చేరుకుంది. తేడా చాలా తక్కువే అయినా, ఈ విజయం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త చరిత్రను సృష్టించింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్
Recommended image2
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..
Recommended image3
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
Related Stories
Recommended image1
Toxic : ఆ సీన్స్ తీసేయండి ప్లీజ్! యష్ సినిమాకు కియారా కండిషన్, టాక్సిక్ కు కొత్త తలనొప్పులు
Recommended image2
100 సినిమాల్లో నటించిన వెంకటేష్ హీరోయిన్, అంత్యక్రియలకు డబ్బులు లేని దీన స్థితిలో మరణం, ఎవరామె?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved