MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లోదుస్తులు కనిపించేలా లుంగీ కట్టిన దీపికా పిల్లి... యంగ్ యాంకర్ తెగింపుకు సోషల్ మీడియా షేక్..!

లోదుస్తులు కనిపించేలా లుంగీ కట్టిన దీపికా పిల్లి... యంగ్ యాంకర్ తెగింపుకు సోషల్ మీడియా షేక్..!

యంగ్ యాంకర్ దీపికా పిల్లి సోషల్ మీడియా అరాచకాలు కొనసాగుతున్నాయి. గ్లామరస్ వీడియోలు, ఫొటోలతో రచ్చ చేస్తున్నారు. దీపికా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ వీడియోలు వైరల్ గా మారింది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 15 2022, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Deepika Pilli

Deepika Pilli

తాజాగా దీపికా పిల్లి  లుంగీ కట్టులో మాస్ ఫోజులిచ్చారు. అయితే లోదుస్తులు కనిపించేలా ఉన్న ఆమె లుంగీ హార్ట్ బ్రేక్ చేస్తుంది. టెంపరేచర్ పెంచేస్తుంది. దీపిక గ్లామర్ వీడియో చలిలో చెమటలు పట్టిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Deepika Pilli

Deepika Pilli

అనతి కాలంలో కుర్రాళ్లతో పిచ్చ పాపులారిటీ తెచ్చుకుంది దీపికా పిల్లి. స్టార్ యాంకర్ హోదాకు దగ్గర్లో ఉన్న దీపికా, హీరోయిన్ గా కూడా అవకాశాలు పట్టేస్తుంది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేస్తూ మనసులు దోచేస్తుంది. 
 

39
Deepika Pilli

Deepika Pilli


ఒకప్పటి ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ యాంకర్ గా దూసుకుపోతుంది. దీపికా గతంలో టిక్ టాక్ వీడియోలు చేసేవారు. తన వీడియోల ద్వారా ఆమె మిలియన్స్ లో ఫ్యాన్స్ ని సంపాదించారు. అనూహ్యంగా టిక్ టాక్ ని ఇండియాలో బ్యాన్ చేయడంతో దీపికా లాంటి చాలా మంది టిక్ టాక్ స్టార్స్ నిరాశ చెందారు.
 

49
Deepika Pilli

Deepika Pilli


అయితే మెల్లగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అమ్మడు దూసుకుపోతుంది. ఢీ సీజన్ 14లో దీపికా యాంకర్ గా చేసిన విషయం తెలిసిందే. యాంకర్ రష్మీతో పాటు ఢీ వేదికపై సందడి చేశారు. ఆ షో దీపికాకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది.

59
Deepika Pilli

Deepika Pilli


ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాల్లో దీపికా తన యాంకరింగ్ తో అలరిస్తున్నారు. చాలా తక్కువ కాలంలో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన దీపికా నటిగా కూడా మారింది.దీపికా నటించిన  చిత్రం వాంటెడ్ పండుగాడ్ ఆగష్టు 19న విడుదలైంది. 

69
Deepika Pilli

Deepika Pilli

వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికతో పాటు అనసూయ, విష్ణుప్రియ సైతం నటించారు. కాగా ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఒక విధంగా చెప్పాలంటే కె రాఘవేంద్రరావు గౌరవం పోగొట్టుకున్నారు. 
 

79
Deepika Pilli

Deepika Pilli

హీరోయిన్ కావడమే దీపికా లక్ష్యం కాగా, ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఆమెకు ఇప్పుడిప్పుడే అవకాశాలు మొదలవుతున్నాయి. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి యాంకర్స్ వెండితెరపై రాణిస్తున్న విషయం తెలిసిందే. 

89
Deepika Pilli

Deepika Pilli


మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సాధారణ ప్రేక్షకులు కూడా ఓటీటీలకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది తారలకు డిజిటల్ సిరీస్లు, సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. దీపికా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఆఫర్స్ రావచ్చు. 

 

99
Deepika Pilli

Deepika Pilli

దీపికా పిల్లి  లుంగీ కట్టులో మాస్ ఫోజులిచ్చారు. అయితే లోదుస్తులు కనిపించేలా ఉన్న ఆమె లుంగీ హార్ట్ బ్రేక్ చేస్తుంది. టెంపరేచర్ పెంచేస్తుంది. దీపిక గ్లామర్ వీడియో చలిలో చెమటలు పట్టిస్తుంది.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved