MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గౌతమ్ కు మళ్లీ వెన్నుపోటు పొడిచిన యష్మి, ప్రేరణకు వీకెండ్ క్లాస్ తప్పదా..?

గౌతమ్ కు మళ్లీ వెన్నుపోటు పొడిచిన యష్మి, ప్రేరణకు వీకెండ్ క్లాస్ తప్పదా..?

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా తయారయ్యింది. సీజన్ 8 అంత డిఫరెంట్ గా ఇంత వరకూ ఏ సీజన్ నడవలేదు అని చెప్పవచ్చు. మరీఎక్కువగా యష్మీ హౌస్ ను ప్రభావితం చేస్తుంది.   

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 01 2024, 07:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ హౌస్ లో యష్మీ బాధితులు ఎక్కువైపోతున్నారు. తెలిసి చేస్తుందా.. తెలియక చేస్తుందా తెలియదు కాని.. తన స్వార్ధం కోసం చాలామందిని బలిచేస్తుంది కన్నడ బ్యూటీ. యష్మీ బాధితులలో గౌతమ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో గౌతమ్ ను బకరాను చేసి.. నిఖిల్ ను ఉడికించి.. గౌతమ్ కు హ్యాండ్ ఇచ్చి ఫూల్ ను చేయాలని చూసింది. 

Also Read: విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక మందన్న దీపావళి వేడుకలు
 

26

ప్రేమ పేరుతో మోసం చేసిన యష్మీ.. అదే కంటీన్యూ చేయాలని చూసింది. కాని అది కాస్త రివర్స్ అయ్యింది. యష్మీ బండారం అంతా బయటపెట్టాడు నాగార్జున. పాపం గౌతమ్ అనుకున్నాడో ఏంటో.. మనోడి కళ్ళు తెరిపించాడు. నిఖిల్ కోసమే యష్మీ ఇదంతా చేసిందని తెలిసేలా చేసింది. దాంతో గౌతమ్ అసలు విషయం తెలుసుకోవడంతో పాటు.. యష్మీకి దూరంగా ఉండాలని నిర్ణయింకుకున్నాడు\

Also Read: తెలుగు చదవడం,రాయడం రాని తెలుగు హీరోలు వీళ్ళే..

36

కాని బిగ్ బాస్ టాస్క్ త కోసం మళ్లీ యష్మీని.. గౌతమ్ ను ఒకే గ్రూప్ లో వేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కండలు పెంచి హ్యండ్సమ్ గా.. స్ట్రాంగ్ గా ఉండే గౌతమ్ నిర్ణయాలు మాత్రం చాలా అమాయకంగా ఉన్నాయి. ప్రేమ విషయంలో ఇలా మోసం చేసిన యష్మీ మరోసారి గౌతమ్ కు హ్యాండ్ ఇచ్చింది, వెన్నుపోటుపొడిచింది. 

రీసెంట్ గా జరిగిన గేమ్ లో కూడా రెడ్ టీం కి రెండు ఎల్లో కార్డ్స్ రావడంతో బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ ని టీం నుండి తొలగించాలని ఆదేశిస్తాడు. అప్పుడు టీం లీడర్ యష్మీ మాట్లాడుకొని చెప్తాం అని పక్కకి వెళ్లి మాట్లాడుకుంటారు.

నేను అయితే తప్పుకోను అని  యష్మీ చెప్పేస్తుంది. అటు  ప్రేరణ కూడా వెనక్కి తగ్గను, నేను చీఫ్ అవ్వలేదు, మెగా చీఫ్ కూడా కాలేకపోయాను, ఈ వారం నా వైపు నుండి వెయ్యి శాతం బెస్ట్ ఇచ్చాను, కాబట్టి నేను తప్పుకునే పరిస్థితే లేదు అని అంటుంది. 

Also Read: విజయ్ దళపతి కొత్త కారు.. విమానం కంటే హైటెక్! ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..?

46

అటు  ప్రేరణ కూడా వెనక్కి తగ్గను, నేను చీఫ్ అవ్వలేదు, మెగా చీఫ్ కూడా కాలేకపోయాను, ఈ వారం నా వైపు నుండి వెయ్యి శాతం బెస్ట్ ఇచ్చాను, కాబట్టి నేను తప్పుకునే పరిస్థితే లేదు అని అంటుంది. 

ఇక ఈ ఇద్దరు గౌతమ్ ను టార్గెట్ చేశారు. ముందుగానే ఎలాగో మెగా చీఫ్ అయ్యాడు కాబట్టి, మా ఇద్దరికీ ఒక ఛాన్స్ ఇవ్వమని యష్మీ కోరుకుంటుంది. అలా అనుకుంటే నువ్వు కూడా గతంలో చీఫ్ అయ్యావు కదా అని గౌతమ్ వాదించాల్సి ఉంది. పైగా తాను నామినేషన్స లో ఉన్నాడు.అది గుర్తు చేయాల్సి ఉంది.  

Also Read:అందంలో తల్లి జ్యోతికను మించిపోయిన దియా, హీరో మెటీరియల్ లా సూర్య తనయుడు ఎలా ఉన్నారో చూడండి

56

అప్పుడు గౌతమ్ నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా లోపలకు రావడం నాకు పెద్ద మైనస్ అయ్యింది, నామినేషన్స్ లో ఉన్నాను, నన్ను నేను నిరూపించుకునేది ఇప్పుడే కదా అని అంటాడు. నీకు ఎక్కడా అన్యాయం జరగలేదు కదా.. దాదాపుగా అన్ని టాస్కులు ఆడేలా చేసాము అని అంటుంది. ఇక వాదించుకుండా గౌతమ్ వెంటనే గేమ్ నుంచి బయటకు రావడానికి ఒప్పుకుంటాడు. 

Also Read: కోట శ్రీనివాసరావు ముఖంపై కాండ్రించి ఉమ్మేసిన బాలకృష్ణ,

66

కాని ఇక్కడ డైస్ వేసి పాయింట్స్ వచ్చాక గేమ్ లో గౌతమ్ ముందుకు వెళ్ళాడు. అలా వెళ్లిన వారే చీఫ్ కంటెండర్ అవుతారు అనే విషయం యష్మీకి, గౌతమ్ కు తెలియదు. కాని ప్రేరణకు ఆ విసయం తెలిసి కూడా చెప్పలేదు. ఈ విషయంలో ప్రేరణ తెలిసి తప్పు చేసింది కాబట్టి.. ఆమెకు వీకెండ్ లో క్లాస్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. 

అటే నిఖిల్ ను తిట్టిన విషయంలో కాని.. గౌతమ్ విషయంలో కాని ప్రేరణ చేసింది చాలా రాంగ్ దాంతో ఈ వారం క్లాస్ పీకించుకునే వారిలో ప్రేరణ, యష్మి. నిఖిల్, పృధ్వీ పక్కాగా ఉండే అవకాశం కనిపిస్తోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 24: నీకు బుద్ధుందా? తండ్రికి క్లాసు పీకిన నర్మద, ఏజెంట్‌ను పడేసిన వల్లి
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ పని ఔట్, బాలుని ట్రాప్ చేసిన వింధ్య, అత్తను వణికించేసిన మీనా
Recommended image3
ViRosh Wedding: విరోష్ పెళ్లి సందడి షురూ.. మెహెందీ, సంగీత్ తో పాటు ఈవెంట్స్ ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved