Enneno Janmala Bandam: వేదకు థాంక్స్ చెప్పిన యష్.. ఇంతలోనే ఖుషి వచ్చి?
Enneno Janmala Bandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Enneno Janmala Bandam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి సందడిగా ఈ సీరియల్ కొనసాగుతుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Ennenno Janmala Bandham
వేద పాల గ్లాస్ తో తలుపు గడి పెట్టి యశోదర్ (Yashodhar) పక్కకు వస్తుంది. ఆ తర్వాత యశోదర్ వేద (Vedha) చేతిలో చెయ్యేసి పట్టుకుంటాడు. అలా కొంత సేపు ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు. ఆ క్రమంలో యశోదర్ (Yashodhar) నువ్వు నాకు చేసిన సహాయానికి థాంక్స్ అనే పదం చాలా చిన్నది అని అంటాడు. అంతేకాకుండా నీకు థాంక్స్ చెప్పను అని అంటాడు.
Ennenno Janmala Bandham
అదే క్రమంలో యశోదర్ (Yashodhar) ఈరోజు నా కూతురు నాకు దక్కడానికి కేవలం కారణం నువ్వే అని వేద తో అంటాడు. దాంతో వేద.. ఖుషి (Khusi) కోసం మనం కలిసి ఉండాలి.. కలిసిపోవాలి అని అంటుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య కొంత సేపు ఫన్నీ ఘర్షణ జరుగుతుంది.
Ennenno Janmala Bandham
ఇక యశోదర్ రొమాంటిక్ గా వేద (Vedha) కు తెలియకుండా వేద నడుమును చూస్తూ ఉంటాడు. అది కనిపెట్టిన వేద ఏం చూస్తున్నావని యశోదర్ తో గొడవ పడుతుంది. దానికి యశోదర్ (Yashodhar) ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తాడు. నేను ఏమీ చూడలేదు అని కవర్ చేస్తాడు.
Ennenno Janmala Bandham
ఆ తర్వాత వేద (Vedha) నడుము చూసినందుకు సారీ చెప్పమని చెబుతుంది. ఇక యశోదర్ సారీ చెబుతాడు. ఇక ఒకరికొకరు దూరంగా వెళ్లి పోతారు. ఆ తర్వాత యశోదర్ (Yashodhar).. లైట్స్ ఆఫ్ అవ్వడంతో వేద దగ్గరకు డీప్ గా వెళ్ళిపోతాడు.
Ennenno Janmala Bandham
ఇక ఈ లోపు ఖుషి (Khushi) పెద్ద వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా శోభనం గదిలోకి వెళుతుంది. అంతేకాకుండా బెడ్డు మీద ఏంటి మమ్మీ అన్నీ పూలు ఉన్నాయని అడుగుతుంది. అదే క్రమంలో నన్ను నానమ్మ వాళ్ల ఇంట్లో వదిలేసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.
Ennenno Janmala Bandham
ఆ తర్వాత వేద (Vedha) ఖుషి కు పాలు తాగించి వాళ్లిద్దరి మధ్యలో పడుకోపెట్టుకుంటారు. ఇక తరువాయి భాగంలో వేద (Vedha) ఏవండీ ఇడ్లీ వేయనా అని యశోదర్ ను అడుగుతుంది. దానికి యశోదర్ (Yashodhar) ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావే అని మనసులో అనుకుంటాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.