MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Yash-Toxic: కియారాతో యశ్ రొమాన్స్, కండోమ్‌ యాడ్‌ చేశారా? మంట పెడుతున్న టాక్సిక్‌ రెండో పాట

Yash-Toxic: కియారాతో యశ్ రొమాన్స్, కండోమ్‌ యాడ్‌ చేశారా? మంట పెడుతున్న టాక్సిక్‌ రెండో పాట

యశ్‌ హీరోగా రూపొందిన `టాక్సిక్‌` మూవీ బోల్డ్ కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాటని విడుదల చేశారు. ఇది చూసి కండోమ్‌ యాడ్‌లా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 08 2026, 10:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాక్సిక్‌ నుంచి రెండో పాట తబాహీ రిలీజ్‌
Image Credit : instagram

టాక్సిక్‌ నుంచి రెండో పాట తబాహీ రిలీజ్‌

కన్నడ పాన్-ఇండియా స్టార్, రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'టాక్సిక్'. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌తో సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా 'తబాహీ' సాంగ్ రిలీజైంది. ఇది 'టాక్సిక్' ఫీవర్‌ను మరింత పెంచేయడం ఖాయం. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వస్తున్న 'టాక్సిక్' సినిమా లోని రెండో పాట  'తబాహీ'  ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. యశ్‌ అభిమానులకు ట్రీట్‌నిచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
యూట్యూబ్‌లో దుమ్ములేపుతోన్న టాక్సిక్‌ తబాహీ పాట
Image Credit : instagram

యూట్యూబ్‌లో దుమ్ములేపుతోన్న టాక్సిక్‌ తబాహీ పాట

ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా నుంచి రెండో పాట వచ్చేసింది. విశాల్ మిశ్రా సంగీతం అందించిన ఈ కొత్త పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'తబాహీ' సాంగ్ రేపు ఉదయం 11.33 గంటలకు వస్తుందని నిన్ననే హీరోయిన్ కియారా అద్వానీ 'X'లో పోస్ట్ చేశారు. చెప్పినట్టుగానే, ఈ రోజు రిలీజైన ఈ పాట అంచనాలకు మించి సంచలనం సృష్టిస్తోంది. ప్రస్దుతం ఈ పాట యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. 

34
తబాహీ పాట ఎలా ఉందంటే..
Image Credit : Youtube Screenshot@zeemusiccompany

తబాహీ పాట ఎలా ఉందంటే..

 విశాల్ మిశ్రా మ్యూజిక్ డైరెక్షన్‌లో, ఆయన గొంతుతోనే వచ్చిన ఈ పాట చాలా డిఫరెంట్‌గా, స్పెషల్‌గా ఉంది. యోగరాజ్ భట్ రాసిన కన్నడ సాహిత్యంలాగే తెలుగులో కూడా లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. యశ్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ సూపర్ రొమాంటిక్‌గా ఉంది. ఈ జనరేషన్ వాళ్ల భాషలో చెప్పాలంటే ఈ పాట ఒక 'నిప్పు'లా ఉంది. పాటలోని విజువల్స్, మేకింగ్ రిచ్‌నెస్, హై టెక్నాలజీ అన్నీ వేరే లెవెల్‌లో ఉన్నాయి. చూసేవాళ్లను మంత్రము గ్ధుల్ని చేస్తున్నాయి. 'తబాహీ' సాంగ్ రిలీజ్‌తో, ఇప్పటికే ఉన్న అంచనాల నిప్పుకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది. అయితే ఇది ట్రోల్స్ కి గురవుతుంది. ఈ పాటని చూసిన కొందరు నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. శ్రుతి మించిన రొమాన్స్ ఉందని, ఇంతలా ఇటీవల చూడలేదని అంటున్నారు. ఈ పాటని చూస్తుంటే కండోమ్‌ యాడ్‌లా ఉందని, యశ్‌, కియారా రెచ్చిపోయి చేశారని అంటున్నారు. దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. సినిమాలో రొమాన్స్ ఉందా? రొమాన్స్ కోసం సినిమా చేశారా? అని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

44
టాక్సిక్‌ టీజర్‌ సంచలనం
Image Credit : youtube

టాక్సిక్‌ టీజర్‌ సంచలనం

ఇటీవల రిలీజైన 'టాక్సిక్' సినిమా 'లేడీస్ & లేడీస్' టీజర్ కూడా పెద్ద సంచలనం సృష్టించింది. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా.. ఈ ఐదుగురు హీరోయిన్లతో ఈ స్పెషల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఐదుగురు బ్యూటీస్‌తో యశ్ స్వాగ్ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది.

ఈ రోజు (జులై 8, 2026) రిలీజైన ఈ పాటతో యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వస్తున్న 'టాక్సిక్' సినిమాపై క్రేజ్ పీక్స్‌కు చేరింది. వచ్చే నెల, అంటే ఆగస్ట్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ పాన్-ఇండియాను మించిన 'పాన్-వరల్డ్' సినిమా కోసం అభిమానుల కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Recommended image2
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Related Stories
Recommended image1
Lenin Review: లెనిన్‌ మూవీ ఫస్ట్ టాక్‌, ఆ ట్విస్టే మెయిన్‌ హైలైట్‌.. అఖిల్‌ కి ఈ సారైనా హిట్ పడుతుందా?
Recommended image2
Soundarya Mistakes: పెళ్లైయ్యాక సౌందర్య గాడి తప్పింది, తప్పు మీద తప్పు చేసింది.. సంచలన రహస్యాలు లీక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved